నా మాటలను గుర్తుపెట్టుకోండి!. నేను గుండు చేయించుకుంటా
మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్ నేత సోమనాథ్ భారతి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారని వ్యాఖ్య ఎగ్జిట్ పోల్స్ తప్పు…
మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్ నేత సోమనాథ్ భారతి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారని వ్యాఖ్య ఎగ్జిట్ పోల్స్ తప్పు…
నలుగురు నీటిపారుదలవాఖ అధికారుల అరెస్ట ఓ అధికారం కోసం రాత్రంతా గాలించి పట్టివేత హైదరాబాద్,మే31(జనంసాక్షి): నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో రూ.లక్ష…
నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతోపాటు రహదారులవెంట మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు,…
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై మౌనం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం ఉద్యోగులకు లేని పెన్షన్ ప్రజాప్రతినిధులకు ఎందుకు న్యూఢల్లీి,మే31 (జనంసాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) రద్దు కోరుతూ ప్రభుత్వోద్యోగులు ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళనచేస్తున్నా పట్టించుకోని మొద్దు…
దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు హైదరాబాద్,మే31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల మొక్కలతో అలంకరిస్తున్నారు. జూన్ 2న…
40 మంది వరకు గాయాలు జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు కొనసాగుతున్న సహాయక చర్యలు జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం.. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం పేద కుటుంబాలను గుర్తించి ప్రతినెలా రూ.8500 ఇస్తాం పంజాబ్ రైతు బృందం క్యాంప్‌లో రాహుల్ గాంధీ హామీ లుధియానా, మే 29 (జనంసాక్షి) ఇండియా కూటమి…
ఫలితాల తరవాత ఇవిఎంలపై దుమ్మెత్తి పోయడం ఖాయం యూపి ప్రచారంలో అమిత్ షా ఘాటు విమర్శలు లక్నో,మే29 (జనంసాక్షి) ఈ లోక్‌సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై తూటాలకు దింపిన వారికి మధ్య పోటీగా మారాయని కేంద్ర హోం…
కావాలంటే మోడీకి ఓ గుడి కట్టాలి కోల్‌కతా ర్యాలీలో దీదీ వ్యంగాస్త్రం కోల్‌కతా,మే29 (జనంసాక్షి) భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను ఎంతోమంతి ప్రధానమంత్రులతో కలిసి…
సుప్రీంలో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పొడిగింపునకు నో 2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం న్యూఢల్లీి,ఢల్లీి,మే29 (జనంసాక్షి) ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు…