ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి
రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన…










