తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు..
హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు గురుకుల సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్…









