Sunday, 8 November 2026

వార్తలు

జైలుశిక్షపడ్డా వెరవొద్దు

` దేనికైనా సిద్ధంకండి ` కార్యకర్తలతో కేజ్రీవాల్‌ దిల్లీ(జనంసాక్షి): ప్రజా శేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌…

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` ఇది ఆరంభం మాత్రమే.. ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతోందన్న :ఇస్రో…

కమ్మేసిన పొగమంచు

` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు ` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం ` ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. ` తెలంగాణలో చలి తీవ్రత అధికం న్యూఢల్లీి:రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు…

పాలస్తీనా,గాజాకు పట్టిన గతే కాశ్మీర్‌కు పట్టిస్తారు

` ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదు ` నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా న్యూఢల్లీి,డిసెంబర్‌26(జనంసాక్షి) జమ్మూకాశ్మీర్‌కు గాజా`పాలస్తీనా పరిస్థితులు తప్పవంటూ..జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత…

విభజన హామీలు పరిష్కరించండి

` తెలంగాణకు నిధులివ్వండి..రాష్రాభివృద్ధికి సహకరించండి ` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వినతి ` ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టిభేటి ` రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి ` సానుకూలంగా…

అట్టహాసంగా ప్రారంభమైన ఉద్యమ జర్నలిస్టుల సమావేశం

హైదరాబాద్ : బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సమావేశం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అతిథులు, ప్రముఖ జర్నలిస్టులు హాజరై ప్రసంగిస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ సమావేశం పదేండ్ల క్రితం జరగాల్సిన…

తిరుమలలో మరోసారి చిరుత అలజడి

తిరుపతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి):   తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సవిూపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికా రులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు.…

చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.…

తెంలగాణలో నూతన సంవత్సర వేడుకులకు నిబంధనలు  

హైదరాబాద్‌, డిసెంబర్‌ 20 జనంసాక్షి) : మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు సరికొత్త థీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో…

రేపు కలెక్టర్లతో కీలక అంశాలపై సమావేశం కానున్నా ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా కలెక్టర్లతో ఆయన మొదటి సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించనున్నారు. గురువారం సచివాలయం ఏడో అంతస్తు పశ్చిమ…