Tuesday, 10 November 2026

వార్తలు

నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య

నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి) తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు పదవరోజు బుధవారం జనానికి బయలుదేరాడు. క్రమంలో వరంగల్ నగరంలో గణపతి నిమర్జనం ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తిశ్రద్ధలతో…

వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు. తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వర్త్య విఠల్ నాయక్ రెండు సంవత్సరాల పాటు తన పదవి కాలం విశేషంగా…

మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ…

మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ ఖమ్మం తిరుమలాయపాలేం (సెప్టెంబర్ 27) జనం సాక్షి. తిరుమలాయపాలేం మండలంలోని ప్రిండిప్రోలు గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న ప్రిండిప్రోలు-మన్నేగూడెం వయా…

గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం-ముల్కనూర్ ఎస్సై సాయిబాబు  

గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం-ముల్కనూర్ ఎస్సై సాయిబాబు భీమదేవరపల్లి సెప్టెంబర్ (27)జనం సాక్షి న్యూస్:గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని…

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు,…

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న…

గ్రూప్‌`1ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.’’బయోమెట్రిక్‌ అమలు చేయడం వల్ల…

చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి సిద్దిపేట జిల్లావాసులు, గ్రామస్తుల హర్షం సిద్దిపేట, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి):సిద్దిపేట…

ఏపీ రాజకీయాలు ఇక్కడ చేయొద్దు

రెండు పార్టీల మధ్య పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి చంద్రబాబు అరెస్టుపై మా నేతలు స్పందిస్తే అది వ్యక్తిగతం : మంత్రి కేటీఆర్‌ చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని మంత్రి కెటిఆర్‌ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌…

బడుగు బలహీనవర్గాల నేతలంటే అక్కసా?

మనసుతో ఆలోచించి ఉంటే ఎమ్మెల్సీలను ఆమోదించేవారు గవర్నర్‌ తమిళిసై ఆ పదవికి అర్హురాలు కారు : మంత్రి కేటీఆర్‌ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్‌ సిఫార్సు చేసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గవర్నర్‌ మనసుతో ఆలోచించి…