మేరీ మాటీ మేరాదేశ్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మన జాతీయ వీరులందరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మన తెలుగు తెగువ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ.. ముగింపు…










