కేసిఆర్ చేసేదే చెప్తాడు – చెప్పింది చేస్తాడు
ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు…ఇప్పుడు చేస్తామంటే ఎట్లా నమ్ముతాం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు లేవు కాంగ్రెస్,బీజేపీ ల మోసపు మాటలు నమ్మి…










