100 పరుగులు పూర్తిచేసిన భారత్
మొహాలీ : మొహాలీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 100 పరుగులు పూర్తి చేసింది. 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 100 ఓవర్లలో 30 పరుగులు అవసరం. సచిన్(14),…
మొహాలీ : మొహాలీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత్ 100 పరుగులు పూర్తి చేసింది. 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 100 ఓవర్లలో 30 పరుగులు అవసరం. సచిన్(14),…
ప్రవేశపెట్టిన ఆర్ధీక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బడ్జెట్ అంచనాలు – ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు – ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,92 కోట్లు -ద్రవ్యలోటు రూ. 24,487కోట్లు -రెవెన్యూ మిగులు రూ, 1023 కోట్లు –…
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఆయనూరుమెట్ల వద్ద సమితి మాజీ అధ్యక్షుడు ఇంజ సర్వేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంజ సర్వేశ్వరరెడ్డి కారును దుండగులు జీపుతో ఢీకొట్టి ఆయనను కత్తులతో నరికి చంపారు.
మొహాలీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్టో భారత్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోరకుండా 30 పరుగులతో ఆడుతోంది. ఓపెనర్లు మురళీ విజయ్ 19, పుజారా 10 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.విజయ లక్ష్యానికి భారత్…
ఢిల్లీ : లోక్సభ మధ్యాహ్నం రెండుగంటలవరకు వాయిదా పడింది. కేంద్రమంత్రి బేణీ ప్రసాద్ వర్మ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మురాయం ఉగ్రవాదులను సమర్థింస్తున్నారని రెండ్రోజుల క్రితం బేణీప్రసాద్ వర్మ…
ఢిల్లీ : జగన్ ఆస్తుల రెండో అటాచ్మెంట్పై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో ఇవాళ వాదనలు ముగిశాయి. జగతి పబ్టికేషన్స్ వ్యవహారంలో ఈడీ ఎటాచ్మెంట్పై వాదనలు ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా పడ్డాయి. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జగతి,…
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో 408 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో తడబడింది. 170 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి…
వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు విద్యార్థుల మెన్ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వైద్య వసతుల కల్పనకు రూ. 6481 కోట్లు
ఢిల్లీ : తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్ల కుండా సంబంధిత అధికారులు…
హైదరాబాద్: శాసనసభ బుధవారం ఉదయానికి వాయిదా పడింది. బడ్జెట్ పై సభ్యుల అభిప్రాయాలకు ఆర్ధిక మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్ సభను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.