డకౌట్ అయిన ఇషాంత్ శర్మ
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మొహాలీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 493 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఓజా, కోహ్లీ క్రీజులో ఉన్నారు.
మొహాలీ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మొహాలీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 493 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ఓజా, కోహ్లీ క్రీజులో ఉన్నారు.
ముంబయి : ఫేస్బుక్ ,ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి దేశంలోనే తొలి సోషల్ మీడియా హబ్ ముంబయిలో శనివారం ప్రారంభమైంది. నేటి యువతరం ఎలాంటి విషయాలను చర్చిస్తోందో తెలుసుకోవడానికి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకుని…
ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి కర్నూలు : దేశంలో అమలవుతున్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే కొత్త పథకాలు అవసరం లేదని ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి ఆర్. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన…
ఢిల్లీ : ఢిల్లీ రాంలీలా మైదానంలో అధికార& ర్యాలీ పేరుతో జేడీయూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మాట్లాడుతూ… అభివృద్ధి సూచీలో జాతీయ సగటు కంటే బీహార్ వెనుకబడి ఉందన్నారు. బీహార్కు ప్రత్యేక…
విశాఖ : జేకే వీధిలో ఏర్పాటు చేసిన సీఎం సభావేదిక వద్ద అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభాస్థలి వద్ద పోలీసు భద్రతను పెంచారు.
హైదరాబాద్ : నగరంలోని మన్యూరాబాద్లో సెల్లార్ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.
ఏలూరు : జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంక్ సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. మొదటి…
చెన్నై : శ్రీలంకకు వ్యతిరేకంగా ఐరాసలో తీర్మానాన్ని భారత్ సమర్థించకపోతే యూపీఏలో కొనసాగే ప్రసక్తిలేదని డీఎంకే అధినేత కరుణానిధి ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. అమెరికా తీర్మానంలో జాతి నిర్మూలనకు…
మొహాలీ : మొహాలీ టెస్ట్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 431 పరుగుల వద్ద అశ్విన్ (4) అవుటయ్యాడు.
విశాఖపట్నం : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం జిల్లాలో పటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.