Monday, 16 November 2026

వార్తలు

విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన…

రాష్ట్రం ముందుకొస్తే వసతి గృహాల నిర్మాణానికి కేంద్రం సిద్ధం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తే, ప్రతి మండలంలోనూ ఎస్సీ, బీసీ గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి బలరాం…

బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగో వన్డేలో భారత్‌ 72 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులకు కోహ్లీ అవుటయ్యాడు.

సాయంత్రం 5 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తాం

నెల్లూరు : తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ దినేష్‌ రెడ్డి హెచ్చరించారు. వాక్‌ స్వాతంత్య్రం ఉంది కదా అని అసందర్బ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని…

సోనియాతో ముగిసిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం

ఢిల్లీ : బుధవారం సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాందీతో కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. హోంమంత్రి షిండే, వయాలర్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌లు ఈ సమావేశానికి రహాజరయ్యారు. తెలంగాణ అంశంపై వారు సోనియాతో చర్చించినట్లు సమాచరం.

నాలుగో వన్డేలో భారత్‌ తొలి వికెట్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 20 పరుగుల వద్ద బ్రెస్నన్‌ బౌలింగ్‌లో గంభీర్‌(10) అవుటయ్యాడు. భారత్‌ ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టంతో 20 పరుగులు…

మత్రుల రాజీనామాలపై గవర్నర్‌ను కలుస్తాం

బెంగుళూరు : 14 మంది భాజపా ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెచ్చరించారు. మంత్రుల రాజీనామాలను స్వీకరించకుండా సభాపతి కేజీ బోపయ్య విదేశీపర్యటనకు వెళ్లిపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం…

‘ప్రేమా గీమా జాంతానై’ చిత్రీకరణను అడ్డుకున్న విద్యార్థులు

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమా చిత్రీకరణను విద్యార్థులు అడ్దుకున్నారు. చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల తమ చదువులు పాడవుతున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో చిత్ర యూనిట్‌ అక్కడి నుంచి వెనుదిరిగింది.