Monday, 16 November 2026

వార్తలు

ఈ రెండేళ్లు పార్టీకి కీలక సమయం : అద్వానీ

న్యూఢిల్లీ : 2013 – 14 లో ఎప్పుడైనా లోక్‌ సభకు ఎన్నికలు రావచ్చుని భాజపా సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. ఈ రెండేళ్లు పార్టీకి అంత్యంత కీలకమైన సమయమని ఆయన పేర్కొన్నారు. రాజ్‌ నాథ్‌సింగ్‌ నూతన అధ్యక్షుడిగా…

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

మొహాలీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రహానే స్ధానంలో జట్టులో రోహిత్‌శర్మకు అవకాశం కల్పించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటకే 2-1 ఆధిక్యంతో ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్‌లో…

ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదు : ఏకే ఖాన్‌

ఏలూరు అర్బన్‌ : ఆర్టీసీ ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచనలు లేవని ఆర్టీసీ ఎండీ ఎండీ ఏకే  ఖాన్‌ స్పష్టం చేశారు. ఏలూరును సందర్శంచిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజల్‌ ధర లీటర్‌కు రూ.11.29…

చెత్త ఎత్తడం నిలిపివేయిస్తాం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే 28 నుంచి హైదరాబాదులో చెత్త ఎత్తడాన్ని నిలిపివేయిస్తామని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. సీమాంధ్ర నేతలు విభజనను అంగీకరించాలని, నీటి సమస్య అయితే మాట్లాడుకుందామని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు లగడపాటి …

గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం

ముంబయి : భారతీయ జనతాపార్టీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్‌ గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం దాపురించింది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావలసివున్న విషయం తెలిసిందే. ఈరోజు ముంబయిలోని ఆదాయపన్ను…

పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: దిగుమతి సుంకర పెంపు ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి. నగర మార్కెట్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ. 31,300కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,900 ఉండగా.. కిలో…

పాతబస్తీలో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ అరెస్టుకు నిరసనగా ఎంఐఎం ఇచ్చిన పిలుపుమేరకు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బంద్‌ కొనసాగుతొంది. చార్మినార్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో పాతబస్తీ ప్రాంతాంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.…

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం : శ్రీధర్‌బాబు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం హోంమంత్రి షిండేతో భేటీ ఆయిన అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడుకున్న తెలంగాణను వెంటనే ప్రకటించాలని షిండేను కోరామని…

ఢీల్లీ కోర్టు ముందు చౌతాలా మద్దతుదారుల ఆందోళన

న్యూఢిల్లీ : ఉపాధ్యాయ అక్రమ నియామకాల కేసులో నేడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఢీల్లీ కోర్టు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు. దక్షిణ ఢిల్లీలోని రోహిణి…

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వామపక్షాల ఆందోళన

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళనబాట పట్టాయి. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద సీపీఐ, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. ప్రజలపై పెనుభారం…