Monday, 16 November 2026

వార్తలు

లాభాల బాటలో స్టాక్‌మార్కెట్‌

-20వేల సూచిని దాటిన సెన్సెక్స్‌ ముంబయి : డిజీల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం స్టాక్‌మార్కెట్‌లపై సానుకూల ప్రభావం చూపించింది. ఆరంభంలోనే మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 122 పాయింట్ల లాభంతో 6,070 పాయింట్లకు…

విద్యుత్‌ సౌధను ముట్టడించిన భాజపా

హైదరాబాద్‌:విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని భాజపా విద్యుత్‌సౌధను ముట్టడించింది. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, సర్‌ఛార్జీలను ఎత్తివేయాలని నేతలు డిమాండ్‌…

పేదవారికీ ఎననేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌

నల్గొండ : పేదవారికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అని కొనియాడారు. నల్గొండ జిల్లాలో రెండో రోజు ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రను కోదాడ మండలం ఖానపూర్‌ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అక్కడ…

తెలంగాణ అంశంపై సోనియాకు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఈ నెల 28లోపు నిర్ణయం వెలవరిస్తుస్తారన్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే రాష్ట్రంలో తలెత్తే పరిణామాలను లేఖలో పేర్కొన్నారు. నిన్న పార్టీ సీమాంధ్ర…

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

విశాఖ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపాడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాలు సరిగా చేయలేదన్న వాయలర్‌ వాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులోనే వంద మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన…

సాముహిక అత్యాచారం కేసు ఫాన్ట్‌ ట్రాక్‌ కోర్టుకి బదిలీ

ఢిల్లీ: ఢిల్లీలో గతనెలలో జరిగిన వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో విచారణను ఫాన్ట్‌ కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో జనవరి 21నుంచి వాదనలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అరకొర

గోదావరిఖని, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రాంతంలో అవసరానికి సరిపడా విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులో లేదని, అందుకే మరిన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రితో పాటు జెన్‌కో సి.ఎం.డి.ని కలిసి…

ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నిమాథ్యూ, డీజీపీ దీనేష్‌రెడ్డిలు గురువారం హుటాహుటాటీనా ఢిల్లీ పయనమయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన పిలుపు మేరకు వీరిద్దరూ అత్యవసరంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్ర నగరంలో రాష్ట్రపతి పర్యటన…

మంత్రి దానం కాన్వాయిపై దాడి

హైదారాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద మంత్రి దానం నాగేందర్‌ కాన్వాయిపై దాడి జరిగింది. మంత్రి కారుపై ఓ ఆందోళన కారుడు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. కారులో ప్రయాణిస్తున్న మంత్రి దానం దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని…

ఏసీబీకి వలలో వినువొండ విద్యుత్‌ ఏఈ

గుంటూరు: లంచం తీసుకుంటూ వినుకొండ విద్యుత్‌ శాఖ ఏఈ సురేశ్‌కుమార్‌ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని ఏఈని పట్టుకున్నారు.