Monday, 16 November 2026

వార్తలు

గన్‌పార్క్‌ వద్ద ఐకాస నేతల మౌన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో మౌనదీక్ష ప్రారంభమైంది. నగరంలోని గన్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు…

ఇద్దరు చిన్నారులు బలిగొన్న తుంపి వాగు

విశాఖ (అరుకు): వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అరకులో చోటు చేసుకుంది. అరకు లోయకు చెందిన బాలరాజు(10) కారుకొండ శివప్రసాద్‌ (6)లు మరో ఇద్దరు చిన్నారులతో కలసి స్నానం చేసేందుకు సమీపంలోని…

డీజిల్‌ ధర పెరగదు, సిలిండర్ల తొమ్మిదికి పెంపు

-మంత్రి వీరప్పమొయిలీ ఢిల్లీ : డీజిల్‌ ధరలు ప్రస్తుతానికి పెంచకూడదని. ఏడాదికి రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిది ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ సిలిండర్లు 9కి పెంచిన కేంద్రం నిర్ణయానికి ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం లేదని లేదని…

సబితా ఇంద్రారెడ్డిని కలిసిన స్వామీజీలు

హైదరాబాద్‌: కమాలానంద భారతిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కొందరు స్వాములు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కమలానంద భారతి స్వామిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ…

సంగారెడ్డి కోర్టులో హాజరైన శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌

సంగారెడ్డి, (జనంసాక్షి): ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. 2005లో అప్పటి కలెక్టర్‌ సంఘాల్‌ను దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం ఆదిలాబాద్‌…

హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. ఈ కేసులో చౌతాలతో పాటు ఆయన తనయుడు,…

పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త బాధ్యతల స్వీకరణ

జనంసాక్షి, హైదరాబాద్‌ : పోలీస్‌ కమిషనరేట్‌ లో సంక్రాంతి పండుగ రోజున ముగ్గురు ఐసీఎన్‌ అధికారులు కొత్తగా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్‌ రేంజి డీఐజీగా పనిచేస్తున్న ఎన్‌.సంజయ్‌ మంగళవారం ఉదయం సంయుక్త కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి, దక్షిణమండలం ఉపపోలీస్‌ కమిషనర్‌గా…

విద్యార్థిని బలిగొన్న గాలిపటం

కంచన్‌బాగ్‌: సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాన్ని ఎగరబేస్తే ప్రదీప్‌కుమార్‌ అనే విద్యార్థి మృతి చెందగంతో కంచన్‌బాగ్‌ డిఫెన్స్‌ లాబరేటరీ పాఠశాలకు నేడు సెలవు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల అనంతరం రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుందని పాఠశాల సిబ్బంది తెలిపారు.

హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు.. రూ.74.18పైసలు..

న్యూఢిల్లీ, జనవరి 16:పెట్రోలు లీటరు ధర మళ్లీ పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో పెట్రోలు లీటరు ధర 35 పైసలు పెంచినట్టు చమురు కంపెనీలు తెలిపాయి. ఢిల్లీలో లీటరు ధర…

తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులు ఏకం చేస్తాం : కోదండరాం

హైదరాబాద్‌: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే, మంత్రి జానారెడ్డితో ఆయన…