Sunday, 15 November 2026

వార్తలు

పాఠశాల బస్సులు ఢీ.. పది మంది విద్యార్థులకు గాయాలు

గుంటూరు : కొల్లిపర మండంల దావులూరి గ్రామం వద్ద ఈ ఉదయం రెండు ప్రైవేటు పాఠశాల బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. తెనాలికి చెందిన ఈ పాఠశాలల…

వాతావరణం అనుకూలించక నిలిచిన స్పైన్‌జెట్‌ విమానం

హైదరాబాద్‌: వాతావరణం అనుకూలించకపోవడంతో తిరుపతి వెళ్లాల్సిన స్పైన్‌జెట్‌ విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌తో సహా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.

భార్యను నరికి చంపిన భర్త

రామగుండం : కుటుంబకలహాల నేపథ్యంలో  ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. అత్త పరిస్థితి విషమంగా ఉంది.…

పోలీసుల తనిఖీలపై పరిటాల సునీత ఆగ్రహం

అనంతరం : తన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టడంపై ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు తన ఇంట్లో ఎలా తనిఖీలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా…

పాకిస్థాన్‌లో ఏడుగురు సంఘసేవకుల కాల్చివేత

పెషావర్‌ : పాకిస్థాన్‌లోని పెషావర్‌ ప్రాంతంలో స్వాబి జిల్లాలో ఏడుగురు వ్యక్తుల్ని గన్‌మెన్లు కాల్చి చంపారు. సమాజ సేవ చేసే ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఓ కమ్యూనిటీ సెంటరులో సేవలందించి తిరిగివెళ్తూ గన్‌మెన్ల తుటాలకు బలయ్యారు. మృతుల్లో …

న్యూఇయర్‌ వేడుకల్లో తొక్కిసలాట : 60 మంది మృతి

ఐవరీకోస్ట్‌ : కొత్త సంవత్సర వేడుకల్లో తొక్సిసలాట జరిగి ఐవరీకోస్‌ట దేశంలో 60 మందికి పైగా మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అధికంగా చిన్నారులే ఉన్నట్లు సమాచారం.

వరంగల్‌లో చంద్రబాబుకు తెలంగాణ సెగ

వరంగల్‌ : జిల్లాలో ‘ వస్తున్నా మీకోసం ‘ పేరుతో పాదయాత్ర చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ సెగ తగిలింది. పరకాల మండలం పెదకోడేపాకలో పాదయాత్రలో అయనకు చేదు అనుభవం ఎదురైంది. స్కూల్‌ విద్యార్థులు అయనకు ‘…

విద్యార్ధిని హత్య : ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: మొన్న దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటన మరవక ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వర్సిటీకి చెందిన అరుణ అనే లా కాలేజీ విద్యార్థినిని నిన్న చత్రినాక పోలీసు స్టేషన్‌ పరిధిలో…

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

గుంటూరు : ముగ్గురు మావోయిస్టులు ఈరోజు గుంటూరు గ్రామీణ ఎస్పీ జె. సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. వీరు ముగ్గురూ కారంపూడి, వెల్దుర్తి మండలాలకు చెందిన వారుగా గుర్తించారు.

రోడ్డుపై బైఠాయించిన ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌  పాతబస్తీలోని ఛత్రీనాక వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి, ఓయూ విద్యార్ధిని హత్య కేసులో దోషులను త్వరగా పట్టుకోవాలని వారు ఆందోళన చేపట్టారు.