ఇండియాగేట్ వద్ద నిషేదాజ్ఞలు
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటడడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి విజయ్‌చౌక్ వద్ద ఆందోళనకుదిగిన నిరసనకారులను ఖాళీ చేయించారు. ఇండియా గేట్ పరిసరాల్లో…
