తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభం
హైదరాబాద్:తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంమయ్యాయి. ఈ వేడుకల్లో రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంతో పాటు పలువురు నేతలుపాల్గొన్నారు.
హైదరాబాద్:తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంమయ్యాయి. ఈ వేడుకల్లో రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాంతో పాటు పలువురు నేతలుపాల్గొన్నారు.
న్యూఢిల్లీ : సీఎం కిరణ్కూమార్ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్ను కలిశారు. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం హస్తిన పయనం అయిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో…
హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సచివాలయంలో భేటీ అయింది. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కమిటీ పరిశీలించింది. సోమవారం అర్థరాత్రి విమానాశ్రయంలో…
న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న విద్యార్థులు రాష్ట్రపతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు బాష్ప వాయువు గోళాలు,…
హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ యువత ఆందోళననకు దిగింది. అత్యాచార ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షాంచాలని డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్డులో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించిన విద్యార్థులు ప్రభుత్వానికి…
రాజంపేట : కడప జిల్లా రాజంపేట శివారులో మినీ వ్యాన్లో తరలిస్తున్నా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. వాహనం స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.
కరీంనగర్: జిల్లాలో ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం హుస్నాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ఎనిమిదో రోజు పాదయాత్ర…
న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో ఇండియా గేట్ వద్ద చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శనకు దిగి వారిని అడ్డుకున్నారు. అయితే పోలీసు బారికేడ్లను…
హైదరాబాద్: ఆర్జీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు కార్మికులు పెద్దసంఖ్యలో డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ ఆయా కేంద్రాల్లో 30…
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని…