Sunday, 15 November 2026

వార్తలు

ఓటు వేసిన నరేంద్రమోడీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ తుది దశ ఎన్నికల పోలీంగ్‌ కొనసాగుతోంది. మూడోసారి విజయంపై ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని రానివ్‌ ప్రాంతంలోని నిషాన్‌ పాఠశాల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం…

మార్కెట్‌ కమీటీ కార్యాలయాన్ని ముట్టడించిన పత్తి రైతులు

వరంగల్‌: ఎనుమాముల మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే పత్తిని సీసీఐ కోనుగోలు చేయడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే…

మక్కామసీదు పేలుళ్ల నిందితుడు అరెస్టు

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ల కేసులో నిందితుడు రాజేంద్ర చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు బృందం నిందితున్ని ఉజ్జయినిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరిలించినట్లు సమాచారం. మే 18,2007లో మక్కామసీదులో శుక్రవారం ప్రార్థనల…

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైకాపా అధినేత జగన్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. తమ తరపున వాదనలు వినిపించేందుకు సీబీఐ సమయం కోరడంతో హైకోర్టు విచారణను…

పదోన్నతుల్లో రిజర్వేషన్ల బిల్లుపై నేడు ఓటింగ్‌

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై రాజ్యసభలో నేడు ఓటింగ్‌ జరగనుంది. ములాయంసింగ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుడటంతో యూపీఏకు సంకట పరిస్థితి నెలకోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న తమపై…

డంకన్‌కు ఉద్వాసన పలకండి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌

నూఢీల్లీ: వరుస వైఫల్యాల నేపథ్యంలో కోచ్‌ పదవి నుంచి డంకెన్‌ ఫ్లెచర్‌కు వెంటనే ఉద్వాసన పలకాలని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ డిమాండ్‌ చేశారు. కోచ్‌గా ప్లెచర్‌ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శిం చాడు. ప్లెచర్‌ హయాంలో టీమిండియా ఘెరపరాజయాలు…

800 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించండి

మాల్దీవుల ప్రభుత్వాన్ని జీఎంఆర్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జనంసాక్షి :మాల్దీవుల ప్రభుత్వం నుంచి భారత్‌ మౌలికరంగ కంపెనీ జీఎంఆర్‌ 800 మిలియన్ల పరిహారం కోరుతోంది. అక్కడ నిర్మాణం కావాల్సిన ఎయిర్‌ పోర్టు ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో జీఎంఆర్‌కు…

హెలికాప్టర్‌ కూలి నైజీరియా గవర్నర్‌ దుర్మరణం

అబుజా: నైజీరియాలోని కదునా గవర్నర్‌ పాట్రిక్‌ యకోవా, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ ఆజాజీ శనివారం హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మృతి చెందారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు కూడా దుర్మరణం పాలయ్యారు. వీరంతా నౌకాదళానికి చెందిన…

కాంగ్రెస్‌ సారధ్యంలోనే దేశాభివృద్థి : ఆజాద్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సారధ్యంలోని ప్రభుత్వాల వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఇవాళ ఆయన ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి…

మాలమహానాడు కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం జరుగుతన్న ఎల్బీ స్టేడియం ముందు ఆందోళనకు దిగారు. స్టేడియంలో వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు…