పార్లమెంట్ ఉభయసభల్లో ఎస్పీ ఆందోళన
న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సమాజ్‌వాది పార్టీ నిరసనల మధ్య లోక్‌సభ ఈ ఉదయం రెండు సార్లు వాయిదా పడింది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బిల్లుకు వ్యతిరేకంగా ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగి…
