Sunday, 15 November 2026

వార్తలు

సునామీ హెచ్చరికల ఉపసంహరణ

టోక్యో : భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలను జపాను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జపాన్‌లో ఈరోజు మధ్యాహ్నం 7.3 తీవ్రత గల భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 2011 మార్చిలో పెనుభూకంపం, వెనువెంటనే వచ్చిన సునామీల…

జీవో 673ను తక్షణమే రద్దు చేయాలి: శోభా హైమావతి

హైదరాబాద్‌: మద్యంపై జారీ చేసిన జీవో 673ను తక్షణమే రద్దు చేయాలని తెదేపా మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి డిమాండ్‌ చేశారు. మద్య నియంత్రణకు  ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.

బీమా రంగంలోనూ త్వరలోనే సంస్కరణల అమలు : జె.హరినారాయణ

హైదరాబాద్‌: బీమా రంగంలో నూతన సంస్కరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ జె. హరినారాయణ స్పష్టంచేశారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఓ…

ఇంగ్లండ్‌ స్కోరు 509/6

కోల్‌కతా : కోల్‌కతాలో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య కోల్‌కతాలో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయనికి ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే ఇంగ్లండ్‌…

‘ చిన్నారి చూపు ‘ను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నేత్ర సమస్యలున్న బడి ఈడు పిల్లలందరికీ కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం చిన్నారి చూపును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో రాజీవ్‌ విద్యామిషన, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగ ఏర్పాటు చేసిన ఈ…

ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో నెగ్గిన ప్రభుత్వం

ఢిల్లీ : ఎఫ్‌డీలపై విపక్షాలు ఇచ్చిన తీర్మానం రాజ్యసభలో వీగిపోయింది. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా 116 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. రాజ్యసభకు మొత్తం 212 మంది సభ్యులు హాజరయ్యారు. ఎస్పీ, బీఎస్పీల ఎత్తుగడతో ప్రభుత్వం గట్టెక్కగలిగింది.…

బోరుబావిలో పడిన అజిత్‌ మృతి

కరీంనగర్‌: ప్రమాదవశాత్తు ఐదేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. కరీంనగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని పల్లెంకుంటలో  ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారమందుకున్న అధికారులు 108 వైద్య బృందం ఘటనాస్థలానికి బయలుదేరారు. బాలుడ్ని రక్షించేందుకు గ్రామస్థులు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతుండాగా…

జపాన్‌లో భూకంపం :రిక్టర్‌ సూచిపై 7.4

టోక్యో: జపాన్‌ తూర్పు భాగంలో శుక్రవారం పెనుభూకంపం సంభంవించింది. ఇది  రిక్టర్‌ సూచిపై 7.4గా నమోదు అయింది. టోక్యోకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇది విస్తృతమైనది కాదని టోక్యోలోని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.…

జేపీ దీక్షకు నేతల సంఘీభావం

హైదరాబాద్‌: అవినీతికి వ్యతిరేకంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన సురాజ్య ఉద్యమం, జన చైతన్య దీక్ష మూడో రోజుకు చేరింది. పార్టీలకతీతంగా నేతలు జేపీ దీక్షకు సంఘీభావం తెలిపారు. పీసీసీ అధినేత బొత్స, భాజపా…

చంద్రబాబు యాత్రలో ‘ జై తెలంగాణ’

ఆదిలాబాద్‌: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు తెలంగాణవాదులు షాకిచ్చారు. పాదయాత్రలో ‘ జై తెలంగాణ’ నినాదాలు మార్మోగాయి. దీంతో బాబు ంగుతిన్నారు. తెలంగాణవాదులపైకి పోలీసులను ఉసిగొల్పారు. రెచ్చిపోయిన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను విడుదల…