Sunday, 15 November 2026

వార్తలు

ఎఫ్‌డీఐలపై 19 మంది సీఎంల ఆమోదం : ఆనంద్‌శర్మ

న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్‌ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలకు అనుమతి పై నిర్ణయం తీసుకునే ముందు 14 మంది ముఖ్యమంత్రులతో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనద్‌శర్మ చెప్పారు. ఎఫ్‌డీఐల అంశంపై చర్చ అనంతరం మంత్రి రాజ్యసభలో సమాధానమిచ్చారు.…

మూడో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పల్లెబాట మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పల్లెలన్ని గులాబీ జెండాలతో కళకళలాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సహంతో ఉరకలేస్తూ పల్లెబాట చేపడుతున్నారు. వాడవాడన జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. కళాకారులు ఆటపాటలతో జనాలను…

తెలుగు మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించిన : పార్థసారధి

విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ప్రచార రథాన్ని మాధ్యమిక విద్యాఖాఖ మంత్రి పార్థసారిధి విజయవాడలో ప్రారంభించారు. మహాసభలపై కృష్ణా జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన…

బస్సు, ద్విచక్రవాహనం ఢీ :ముగ్గురి మృతి

మెదక్‌: చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి వద్ద బస్సు, ద్విచక్రవాహనం ఘీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్ని ప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్‌ జిల్లాలో కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం 15 వాగన్లు ఆహుతయ్యాయి. ఈ ఘటనతో ఇంజిన్‌ సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి…

నామినేటెడ్‌ అభ్యర్థుల మద్దతు కోరిన ప్రధాని

న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నామినేటెడ్‌ సభ్యులకు ఫోన్‌ చేసి మద్దతు కోరారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతివ్వాలిందిగా విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో పది మంది నామినేటెడ్‌ సభ్యులకు…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,360, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28, 900 గా ఉంది. కిలో వెండి…

ప్రస్తుతానికి పార్టీ వీడేది లేదు : కావూరి సాంబశివరావు

ఏలూరు: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ప్రస్తుతానికి పార్టీని వీడేది లేదని తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ పరిస్థితిని కల్పిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కోల్లేరు…

భారీ స్కోర్‌ దిశగా ఇంగ్లండ్‌

కోల్‌కతా: మూడో టెస్టులో భారత్‌ బౌలర్లు చేతులేత్తేయడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఒక వికెట్‌ నష్టానికి 216 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టులో కుక్‌ 150 పరుగులు దాటగా… ట్రోట్‌ అర్థసెంచరీ…

చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుంది : శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: తెలంగాణపై ఈ నెల 28న ఢిల్లీలో జరగనున్న అఖిలపక్షభేటీలో చారిత్రాత్మక నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలియజేశారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీల నుంచి ఒక్కరినే పిలవాలని ఆయన కోరారు. ఓ కార్యాక్రమంలో పాల్గొనేందుకు మంత్రి కరీంనగర్‌…