Sunday, 15 November 2026

వార్తలు

‘పెద్దల’ సభకు టీడీపీ ఎంపీల డుమ్మా

– డీల్‌ కుదిరిందా.. ప్యాకేజీలా.. జంప్‌ జిలానీలా? – బాబు ఆగమాగం – ఎఫ్‌డీఐలపై ఒక్కో సభలో ఒక్కో విధానం హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గురువారం రాజ్యసభలో నిర్వహించిన…

జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ చేశారు. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.…

ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు

కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు, ప్రదర్శనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలోనే కైరోలో…

గౌహతి కేసులో 11 మందికి శిక్ష

గౌహతి : ఈ ఏడాది జూలై 9న గౌహతిలో ఒక బార్‌ ముందు యువతిని పలువురు ఆకతాయిలతో కూడిన బృందం వేధించిన కేసులో ఈరోజు 11  మందికి శిక్ష పడింది. మరో నలుగురిని తగిర సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో…

ఈనెల 16 తర్వాతే శాసనసభ శీతాకాల సమావేశాలు

హైదరాబాద్‌: ఈ నెల పదో తేదీ నుంచి తల పెట్టిన శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడం లేదు. దళిత, గిరిజన ఉపప్రణాళిక చట్టబద్ధత కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం పదో తేదీ నుంచి…

డిసెంబరు 28లోపే పార్టీలు తమ వైఖరిని స్పష్టంచేయాలి: నాగాం జనార్దనరెడ్డి

హైదరాబాద్‌: డిసెంబరు 28 లోపే కాంగ్రెస్‌, తెదేపా, వైకాపాలు తెలంగాణపై తమ వైఖరిని ప్రజల ముందు స్పష్టం చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దనరెడ్డి అన్నారు. ఓట్లేసిన ప్రజల ముందు నోరువిప్పకుండా అఖిలపక్షానికి చెబుతామనడం మరో…

కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కయ్యాయి : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందని ఆయన విమర్శించారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ఆపార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ…

సల్వాజుడుం నేత మృతి

మధ్యప్రదేశ్‌: బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సల్వాజుడుం నేత చినరాంగోటా మృతి చెందినట్లు సమాచారం. భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు కాల్పులు జరపగా ఒకరు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

తెలుగు భాషా పరిరక్షణకు తానా కృషి :తోటకూర ప్రసాద్‌

గుంటూరు: ప్రవాసాంథ్రుల సంఘం తానా ఆధ్వర్యంలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా అధ్యక్షులు తోటకూరప్రసాద్‌ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ నెల 22న ఖమ్మంలో జానపద కళోత్సవం,…

నీటిపారుదల శాఖ డీఈఈకి నోటీసులు

మెదక్‌: మెదక్‌ నీటిపారుదల శాఖ డీఈఈ సలీంకు ఈఈ బాలరాజు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఆందోల్‌ ప్రభుత్వ అతిధి గృహాన్ని ఆరు నెలలుగా డీఈఈ సలీం సొంత కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఈనాడు-ఈటీవి ప్రచురించిన కథనాలకు స్పందనగా అధికారులు…