నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,060 పలుకుతుంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 31,060 పలుకుతుంది.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,500గా ఉంది. కిలో వెండి ధర…
అనంతపురం : మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ శనివారం రాష్ట్రంలోని అనంతపురం .ఇల్లాలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్తో ఇక్కడికి వచ్చిన…
ఖమ్మం: కొత్తగూడెం మండలం రామవరం మేషన్కాలనీలో రూ. 5 లక్షల విలువైన నకిలీ అమెరికన్ డాలర్లు లభించాయి. ఈ నకిలీ డాలర్లు చెత్తకుప్పలో పోలీసులకు దొరికాయి. ఇవి ఎవరికి సంబంధించినవనే విషయాన్ని పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
అనంతపురం : మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్సాన్ సూకీ పాపసానిపల్లెకు చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు ముద్దక్క కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. పొదుపు సంఘాల ద్వారా జీవితాన్ని చక్కదిద్దుకున్న ముద్దక్క ప్రగతి గురించి ఆడిగి…
అహ్మదాబాద్: భారత్తో జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఫోలోఆన్ దిశగా పయనిస్తోంది. మూడోరోజు లంచ్ సమయానికి 7 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది.
వీర్లపల్లి: తెదేపా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన వీర్లపల్లి శిబిరంలో నేతలు సమావేశమయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీలో భర్తీ…
ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం మండలం రామవరం మేషన్ కాలనీలో విదేశి నకలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ఖు తరలించినట్లు సమాచారం.
రాజమండ్రి: ప్రభుత్వంపై నేతల అవిశ్వాస తీర్మాన ప్రకటనలన్నీ ఓ డ్రామా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కాకుండా ఎవరి నిజాయతీ నిరూపించుకోవాలని ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన రాజమండ్రిలో ధ్వజమెత్తారు.
వరంగల్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టంచిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రణాధికారితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
అహ్మదాబాద్: భారత్తో జరగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.33వ ఓవర్లో ఓజా బౌలింగ్లో పీటర్స్స్ ఔట్ కాగా.. అదే ఓవర్లో సచిన్కు క్యాచ్ ఇచ్చి బెల్ వెనుదిరిగాడు, మూడు వికెట్ల నష్టానికి…