Saturday, 14 November 2026

వార్తలు

సుప్రీం తీర్పుననుసరించే నీట్‌పై స్పష్టత

హైదరాబాద్‌: నవంబర్‌ 9,(జనంసాక్షి):   సుప్రీంకోర్టు తీర్పును అనుసరించేట్‌ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని వైద్యవిద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు ఈనెల 22న సుప్రీం కోర్టు మినహాయిస్తే ఫిభ్రవరిలో నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తామన్నారు సచివాలయంలో డ్రగ్‌ కంట్రోల్‌…

యునైటెడ్‌ స్పిరిట్స్‌ ,డియాజియో ఒప్పందం

ముంబై : నవంబర్‌ 9,(జనంసాక్షి): ముంబై ,యునైటెడ్‌ స్పిరిట్స్‌, డియాజియో మధ్య ఒప్పందం కుదిరింది యునైటెడ్‌ స్పిరిట్స్‌లో 53,4 శాతం వాటాను డియాజియో కొననుంది ఈ ఒప్పందం విలువ 2 బిలియన్‌ డాలర్లు ఈ ఒప్పందం సాఫీగా సాగిపోతే…

గడ్కరీ కంపెనలకు నకిలీ సంస్థల నిధులు

ముంబయి నవంబర్‌ 9,(జనంసాక్షి): బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ కంపెనీల అకార్యాల గురించి ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి గడ్కరీకి పుర్టి పవన్‌ అండ్‌ ఘగర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉంది ఈకంపెనీలోనికి…

బ్రాహ్మణులకు మద్దతిస్తే బెదిరిస్తున్నారు : జొన్నవిత్తుల

హైదరాబాద్‌ : దేనికైనా రెడీ చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమా వివాదంపై బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడినందుకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్‌రావు వెల్లడించారు. సినిమాలో ఉన్న…

బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది

ఢిల్లీ : బ్లాక్‌ మనీని ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ప్రముఖ సామాజిక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. కేంద్రం వద్ద నల్లధనానికి సంబంధించి జాబితా ఉన్నా ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదన్నారు. రాహుల్‌గాంధీ కోర్‌కమిటీ సభ్యురాలు…

క్రీడా సంస్కృతి కావాలి : ద్రావిడ్‌

భువనేశ్వర్‌ : కేవలం ఫలితాలపై మాత్రమే భారత్‌ దృష్టి కేంద్రీకరించడం పట్ల భారత్‌క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడల సంస్కృతి, దేహదారుఢ్య సృష్టికి అవసరమైన చర్యలు చేపట్టాలని స ఊచించాడు. మనం కేవలం…

ప్రజలను దోపిడీ చేసేందుకే విద్యుత్తు ఛార్జీల పెంపు

హైదరాబాద్‌: సర్‌ఛార్జీలతో కలిపి పెరిగిన విద్యుత్తు ఛార్జీలు సామాన్యులను భయపెడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రజలను దోపిడీ చేసేందుకే వాడుకుంటోందని ఆయన విమర్శించారు. వచ్చే ఏడాదికల్లా ప్రజలపై రూ.12వేల కోట్ల ఛార్జీల…

ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ : చిరంజీవి

ఢిల్లీ: విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి అన్నారు. లండన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మూడు విభాగాల్లో ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తుందని జీ 20…

స్థాయి సంఘాల ఏర్పాటుపై సభాపతి సమావేశం

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో సభావతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన నిబంధనలు సంఘాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంపై అసంతృప్తి లేదు: రాయపాటి

హైదరాబాద్‌: పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు దక్కడంలో తనకెటాంటి సంబంధం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలియజేవారు. అన్ని అర్హతలు ఉన్నాయి.కాబట్టే ఆ సంస్థకు టెండర్లు దక్కాయని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయంలో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు,…