బాల్‌ధాక్‌రేను ఫోన్లో పరామర్శించిన రాష్ట్రపతి
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.
ఢిల్లీ: శివసేనా అధినేత బాల్‌థాక్రే ఊపిరి సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధ పడుతున్నారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శివసేనాను ఫోన్లో పరామర్శించి ఆయన ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు.
నొయిడా: ఇండియన్ ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి రేన్ గ్రేటర్ నొయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. నొయిడాలోని బుద్ద్ సర్క్యూట్ ఈ రేన్కు వేదికైంది. ఛాంపియన్ రేసర్లు సెబాస్టియన్ వెటెల్, ఫెర్నాండో అలాన్సోల మధ్య ఉత్కంఠపోరు జరుగుతోంది.
ఢిల్లీ: స్వతం్య హోదాలో మంత్రిఆ పదవి వస్తుందనుకున్న పురందేశ్వరికి పదోన్నతి లభించలేదు. మానవనరుల అభివృద్ది సహయ మంత్రి నుంచి వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా మార్చారు. స్వతంత్య్ర హోదా కల్పించే విషయంలో ఎదురైన ఇబ్బందులను సోనియా పురందేశ్వరికి…
ఢిల్లీ: ఉదయం ప్రమాణస్వీకారం చేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. కావూరి లాంటి సీనియర్లకు న్యాయం చేకూరాలని ఆకాంక్షించారు.
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనీరీయణ కుటుంబ సమేతంగా కర్నూలు జిల్లాలోని శ్రీశైల పుణ్యక్షెత్రానికి వచ్చారు. అయనకు అలయ రాజగోపురం వద్ద అధికారులు సాదర స్వాగతం పలికారు. అలయంలో అయన…
ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్సింగ్ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు వివరాలు…. సల్మాన్ ఖుర్షీద్- విదేశీ వ్యవహారాల శాఖ అశ్వినీకుమార్- న్యాయశాఖ…
మొగల్తూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిద్దరు మహరాష్ట్రకు చెందినవారని స్థానికులు తెలియజేశారు. పోలీసులు స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
న్యూఢీల్లీ : ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు.యూసీఏ- 2 లో ఇదే అఖరి మంత్రివర్గ విస్తరణ అని…
గద్వాల్: మహబూబ్‌నగర్ జిల్లాలో సినినటుడు మురళిమోహన్ ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్త్రుతం రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, తిరిగి పురోగతిని సాధించాలంటే చంద్రబాడు…
గద్వాల్: మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్‌కు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత సమరసింహరెడ్డి ఆదివారం చంద్రబాబును పరామర్శి:చారు. శుక్రవారం స్వల్పంగా గాయపడిన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు…