Friday, 13 November 2026

వార్తలు

ప్రభుత్వాన్ని పడగోట్టే సమర్ధత ఉంటేనే అవిశ్వాసం పెట్టాలి:రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రభుత్వాన్ని పడగొట్టే సమర్ధత ఉంటేనే వైకాపా అవిశ్వాస తీర్మాణం పెట్టాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థికి ఓటు వేసిన వైకాపా టీడీపీపై ఆరోపణలు చేయటమేంటని ప్రవ్నించారు. కేంద్రం ఇవ్వాల్సిన ప్రకటనలు సాక్షిలో…

ఢిల్లీలో బేరసారాల కోసమే వైకాపా వ్యాఖ్యలు:బాబు

అనంతపురం: అవిశ్వాస తీర్మాణం ఎప్పుడు పెట్టాలో తెలియకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. ప్రభుత్వంపై తాము ఎప్పుడు అవిశ్వాస తీర్మాణం పెడితే ఢిల్లీకి వెళ్లి బేరాలు చేసేందుకే ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ…

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంవద్ద కేజ్రీవాల్‌ ధర్నా

  ఢిల్లీ: ప్రధాన మంత్రి మర్మోహన్‌ సింరగ్‌ నివాసం ముందు కేజ్రీవాల్‌ ధర్నా నిర్వహించారు. ఆయనతోపాటు వికలాంగులు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిపి అదుపులోకి తీసుకున్నారు. వికలాంగుల సోమ్మును సల్మాన్‌కుర్షిద్‌ వికలాంగుల సోమ్ము స్వాహా చేశారని…

విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెండ్‌ జారీ

హైదరాబాద్‌: చెక్‌బౌన్స్‌ కేసులో విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. జీఎంఆర్‌ ఫిర్యాదు మేరకు 13వ నగర కోర్టు విజయ్‌మాల్యాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. శంషాబాద్‌ విమానాశ్రయ వినియోగరుసుం చెల్లించకపోవటంతో జీఎంఆర్‌ కోర్టును ఆదేశించింది.

మంత్రి పార్థసారథికి హైకోర్టులో ఊరట

హైదరాబాద్‌: మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారథికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ట్రిబ్యూనల్‌ ఇచ్చిన తీర్పుపై ఇవాళ కోర్టు స్టే విదించింది. దీన్ని సవాల్‌ చేస్తూ పార్థసారథి ఈడి ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యూనల్‌ కూడా…

మొక్కల సంరక్షణ, జీవ ఇంధన వ్యవహారాలపై కాప్‌ చర్చ

  హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా మొక్కల సంరక్షణ, జీవ ఇంధన వ్యవహారంపై కాప్‌11వ సదస్సు ఈరోజు విస్తృతంగా చర్చిస్తుంది. 153దేశాలతో ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌ దీనిపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేస్తున్నాయి. మరోవైపు ఈరోజు ప్లీనరీలో జీవవైవిద్య…

వ్యక్తాగతంగా హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి కోర్టు ఆదేశం

ఢిల్లీ: పరువు నష్టం కేసులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఢిల్లీకోర్టు ఆదేశించింది. బీజేపీ నేత విజేందర్‌ గుప్తాపై వేసిన పరువు నష్టం కేసులో నవంబర్‌9న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు పేర్కొంది.

తెలంగాణ్య క్తినే వీసీగా నియమించాలని విద్యార్థుల ధర్నా

  ఖమ్మం: అశ్వరావుపేటలో అగ్రికల్చరల్‌ వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో యూనివర్సిటీల్లో తెలంగాణకు చెందిన వారినే వీసీలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఎన్జీరంగా వర్సిటీకి తెలంగాణవాడినే వీసీగా నియమించాలని డిమాండ్‌ చేశారు.

బోధనా రుసుములు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంబీఏ, ఏంసీఏ విద్యార్థులందరికీ బోధనా రుసుములు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కార్యలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించాం.

కోర్టుకు హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌: రైల్‌రోకో సందర్భంగా నమోదైన కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామరావు సికింద్రాబాద్‌లోని రైల్వేకోర్టుకు హాజరయ్యారు.