స్కాట్‌లాండ్‌లో గుంటూరు జిల్లా వాసి కాల్చివేత
గుంటూరు: ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్న మలినేని దిలీప్(27) అనే యువకుడు ప్రేమ వివాదంలో తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఈ నెల 5న స్కాట్‌లాండ్‌లో జరిగింది. దిలీప్…
