ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్‌పాస్‌ల ధర పెంపు
హైదరాబాద్: జంట నగరాల్లో ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్‌ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: జంట నగరాల్లో ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి జారీ చేసే నెలవారీ పాస్‌ల ధరను ద.మ.రైల్వే పెంచింది. రూ.600నుంచి రూ.700కు పెంచింది. పెంచిన ధర ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
విజయవాడ: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఫైనల్ ఎంబీబీఎస్ ”పార్ట్1” ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేవాల ప్రకారం ఐదు గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు విజయవాడలోని డాక్టర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రాణధికారి…
విజయవాడ: ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫైనల్ ఎంబీబీఎస్ (ఫార్ట్1) ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయా వైద్యమండలి మార్గనిర్దేశాల ప్రకారం 5గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: ఈ నెల 16న ప్రదాని రాక సందర్భంగా హైటెక్ సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు రిహార్సల్స్ చేస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు సైబర్ టవర్స్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ వైపు వెళ్లే…
హైదరాబాద్: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు సీపీఐ కార్యదర్శి వర్గ సమావేశం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు.
హైదరాబాద్: దొచుకొటానికి రాష్ట్రంలో ఇంకా ఏం మిగిలిందని షర్మిళ పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర తెలుగు మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. 2003లో వైఎస్ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడెక్కడ గనులు, భూములు, సంపద ఉన్నాయో పరిశీలించి అధికారంలోకి రాగానే…
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియార్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో కాంగ్రెస్ అధిష్ఠానంలోని పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తో కేసీఆర్ చర్చలు…
హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీల ఆర్థిక సంస్థలో రూ.56 కోట్ల డిపాజిట్ల గోల్మాల్ వ్వవహారంపై మైనర్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్వవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్ సయ్యద్ అహ్మద్ ఆలీపై సస్పెన్షన్ వేటు వేశారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా…
ఢిల్లీ: బాబ్లీ కుసులో తుది వాదనలను సుప్రీంకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. బాబ్లీ విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనలో అర్థంలేదని సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. కేవలం తాగునీటీ కోసమే బాబ్లీ నిర్మాణం…
హైదరాబాద్: రాష్ట్ర మైనార్టీల ఆర్ధిక సంస్థలో రూ.56కోట్ల డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంపై మైనార్టీ సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సంస్థ అకౌంటెంట్ సయ్యద్ అహ్మద్ ఆలీపై సస్పెన్షన్ వేటు వేశారు.