బీజేపీ జాతీయా కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం
సూరజ్కుంద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్కుంద్ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
సూరజ్కుంద్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేవాలకు హర్యానలోని సూరజ్కుంద్ వేదికైంది. యూపీఏ వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలంలోని లక్షీదేవిపల్లెలో గ్రామ సేవకుడు దారుణహత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ సేవకుడు పోచం (60) ఇంటి అవరణలో నిద్రిస్తున్న సమయంలో దుండగులు గోడ్డలితో మెడ నరికి చంపేశారు. వ్యక్తిగత కక్షలే ఈ…
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఏసీబీ విచారిస్తోంది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆయనున్న ఏసీబీ అధికారులు జైల్లో ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా ఇందిరమ్మ బాట రెండు రోజు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గుడివాడ నుంచి నందివాడ మండలం తమిరరిశకు సీఎం బయలుదేరివెళ్లారు. తమిశరలోని చేపల చెరువులను సీఎం సందర్శించనున్నారు. గుడివాడ నుంచి సీఎం వీరుపాడు,…
కాబోసాస్లుకాన్: మెక్సికోలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. దక్షిణ ప్రాంతమైన బజా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో ఉన్న లాపాజ్ నగరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదయ్యాయి. లాపాజ్కు 75 కిలోమీటర్ల దూరంలో…
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ దృష్ట ఉద్యమకారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలో 100 మందిని, నిజామాబాద్ నుంచి 160 మందిని నల్గొండలో 120 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో పోలీసులు జులూం ప్రదర్శిస్తున్నారు.…
ఢిల్లీ: కేంద్ర మంత్రి వయలార్ రవితో తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేశఖరావు భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై మరోమారు విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం . తెలంగాణ రాజకీయ ఈ నెల 30న కవాతు నిర్వహించనున్న నేపథ్యంలో వయలార్…
ముంబయి: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 86 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 23 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
విజయవాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా నేడు రెండో రోజు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పర్యటించనున్నారు. వీరులపాడు, జయంతిలలో పర్యటించేందుకు సీఎం గుడివాడ నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరనున్నారు. అయితే జయంతిలో హెలికాఫ్టర్ ల్యాడింగ్కు స్థలం అనువుగా లేదని…
హైదరాబాద్: త్వరలో ఐసెట్ ప్రవేశాల ప్రకటన వెలువడనుంది. అక్టోబరు 2 తర్వాత ప్రకటన జారీచేసే విషయమై ఉన్నత విద్యా మండలి పరిశీలన జరుపుతోంది. ఇదే జరిగితే. అక్టోబరు 15 ప్రాంతంలో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.