Wednesday, 11 November 2026

వార్తలు

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం బలైంది. 16 ఏళ్ల దళిత బాలికను ఎనిమిది మంది అగ్రవర్ణాలకు…

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి…

అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ సంస్థకు అందించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది.…

ఇంగ్లండ్‌ లక్ష్యం 171

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కోహ్లీ 40, గంభీర్‌ 45, రోహీత్‌ శర్మ 53 (నటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌…

12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు

న్యూఢిల్లీ: 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో దేశంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సంఘం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు ప్రణాళిక డాక్యమెంట్‌ను విడుదల చేసింది. కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంటును…

సిక్కింలో వరదల వల్ల కొండచరియలు విరిగిపడగా 21 మంది దుర్మరణం

గ్యాంగ్‌టక్‌: ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాల్లో ఆదివారం మెరుపు వరదలు సంభవించడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 21 మంది మరణించగా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. మరణించిన, గల్లంతైన వారిలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ), సరిహద్దు…

తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం కేకేతో హోం మంత్రి భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు కొనసాగిస్తున్నారు. హోం మంత్రి ఈ సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సరస్సు ఉన్న దృష్ట్యా…

సీఎంతో వివిధ అంశాలపై చర్చించిన చిరంజీవి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ఈ సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్వపు ప్రజారాజ్యం పార్టీ నేతలకు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్‌ పదవుల్లో సముచితస్థానం కల్పించాలని కోరారు. పీఆర్పీ నేతలు…

బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెదేపా ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. సామాన్యులపై భారం మోపేలా ఉన్న ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, తెదేపా ఎమ్మెల్యేలు ఆ…

అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన

ఢిల్లీ: అన్నాహజారేతో విడిపోయిన తర్వాత తొలిసారిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు సొంతంగా విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన చేపట్టారు. జంతర్‌మంతర్‌ వద్ద అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన అనుచరులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్తు బిల్లులు తెచ్చి…