ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. తృణమూల్ మంత్రుల రాజీనామా నేపథ్యంలో జరుగుతున్నా ఈ కోర్ కమిటీ భేటీకి సోనియాగాంధీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్ తదితరులు హాజరయ్యారు.
