Wednesday, 11 November 2026

వార్తలు

పాక్‌లో కారు బంబు పేలి 10 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లొని పెషావర్‌ నగర సరిహద్దులో ఒక కారు బాంబు పేలి 10 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన వ్యాన్‌ లక్ష్యంగా రిమోట్‌తో ఈ బాంబు పేల్నినట్లు పాక్‌ అధికారులు తెలిపారు.…

టీ 20 ప్రపంచకప్‌ మ్యాచలో ఆస్ట్రేలియా ఘనవిజయం

కొలంబొ: టీ 20 ప్రపంచకప్‌ పోటీలో నేడు ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. తొలుత ఐర్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

రేపు పరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం

హైదరాబాద్‌: రేపు విపక్షాలు దేశవ్యాప్త బంద్‌కి పిలుపిచ్చిన నేపథ్యంలో పిరిస్థితులకు అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. స్థానిక పోలీసుల సూచన మేకే బస్సులు నడుపుతామని, ఆర్టీనీ బస్సులకు ఆందోళనకారులు నష్టం కలిగించవద్దని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజి

తూర్పుగోదావరి: సఖినేటిపల్లి మండలంలోని కేశవధాసుపాలెంలో ఓఎస్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. ఓఎస్‌జీసీ సిబ్బందిగ్యాస్‌ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో రంగురంగుల సెయిలింగ్‌ బోట్ల సందడి మొదలైంది. నాలుగో ఇస్‌ల్యాండ్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రేపటినుంచి పలువురు జాతీయ స్థాయి రేసర్లు పాల్గొన్నారు. సాగర్‌లో అనుకూల వాతావరణ పిరస్థితుల్ని అంచనా వేయడానికి, సెయిలర్లకు ప్రక్టీస్‌…

విపక్షాల బంద్‌కు బీఎస్పీ దూరం

న్యూఢిల్లీ: చిల్లర వక్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా విపక్షాలు రేపు చేయనున్న వేశవ్యాప్త బంద్‌కు దూరంగా ఉండాలని బహుజనసమాజ్‌ పార్టీ నిర్ణయించింది. లోక్‌ సభలో 21మంది ఎంపీలున్న ఆ పార్టీ తమకు మద్దతుగా నిలవటం యూపీఏకు వూరటనిచ్చే అంశం.…

యూపీఏ సర్కారు గద్దె దిగాలి: బీజేపీ

హైదరాబాద్‌: భాగస్వామ్యపక్షాలు, ప్రతిపక్షాలు సహా ప్రజల విశ్వాసం కోల్పోయిన యూపీఏ సర్కారు గద్దె దిగాలని బీజేపీ జాతీయా అధికార ప్రతినిధి షానవాజ్‌హుస్పేన్‌ డిమాండ్‌ చేశారు. రేపు భారత్‌బంద్‌లో పాల్గొనెందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర వర్తకంలో…

సామాన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయాల విషయంలో రాజీపడేదిలేదు:దీదీ

కోల్‌కతా: యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవద్దంటూ కాంగ్రెస్‌ అదిష్టానం తమతో సంప్రదింపులు జరిపలేదన్నారు. సామన్యుడికి వ్యతిరేఖంగా తీసుకునే ఏ నిర్ణయంలోనైనా రాజీ పడేదిలేదన్నారు మమతా బెనార్జీ. నన్ను నమ్మిన సామన్య ప్రజలను మోసగిస్తే తనకు బతుకులేదన్నారు. సిలిండర్లు ఎడాదికి…

హెర్గియాన్‌ యూనివర్శిటీ మోసం-మోస పోయిన 450మంది భారతీయ విద్యార్థులు

కాలాఫోర్నియా: అమెరికాలో ఉన్నతా చదువులు చదివితే మంచి అవకాశాలు ఉంటాయని అశపడి వెళ్లి మోస పోతున్న భారతీయ విద్యార్థుల జాబాతాలో తాజాగా మరికొందరు విద్యార్థులు చేరారు. కాలిఫోర్నియాలోని హెర్గియాన్‌ యూనివర్శిటీలో అడ్మిషన్‌లు పోందిన 450మంది భారతీయ విద్యార్థులు మోసపోయారు.…

గీత కార్మికులను కల్లును హైదరాబాద్‌లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలి

హైదరాబాద్‌: గీత కార్మికులను హైదరాబాద్‌లో కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గౌడ సంఘం నేతలు తెలిపారు. గీత కార్మికులపై వృత్తిపన్ను ప్రభుత్వం ఎత్తివేసిందని త్వరలో హైదరాబాద్‌లో గీత కార్మికుల సదస్సు నిర్వహించి మిగితా…