Wednesday, 11 November 2026

వార్తలు

తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని సోనియాకు లేఖలు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీససుకోవాలని సోనియాగాంధిని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పలువురు సంతకాలు చేసిన లేఖను ఆమెకు పంపుతున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌ తెలిపారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామన్నారు.

అందత్వ నివారణకు ప్రభుత్వానికి సహాకారం అందించాలి

హైదరాబాద్‌: అందతాన్ని పూర్తిస్తాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలతోపాటు స్వచ్చంద సంస్థలు సహకారం అందించాలని సౌత్‌ ఏషియా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ హెడ్‌ కరుణాబాటియా అన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంధత్వ నివారణసంస్థ 9వ…

తొర్రూరులో కమ్యూనిటీహాలును పరీశీలించిన ఎంపీలు

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలంలోని తొర్రూరు గ్రామంలో ఎంపీ ల్యాడ్‌ నిధులతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలును పదిమంది ఎంపీల బృందం సరిశీలించింది. ఈ సంధర్భంగా వారు గ్రామస్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఎల్లమ్మ దేవాలంలో పూజలు…

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండి:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను ఈ నెల30న ట్యాంక్‌బాండ్‌పైనే నిర్వహించనున్నట్లు జేఏసీ చైర్మన్‌ కొదాండరాం అన్నారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారం ఇచ్చామని అయితే పూర్తి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టి మార్చ్‌ను అబాసపాలు…

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది ఈ రోజు తెలిపారు.

చంద్రబాబును కలిసిన ఆర్‌.క్రిష్ణయ్య

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆర్‌ క్రిష్ణయ్య కలిశాడు. బీసీ సమస్యలపై ఈ నెల 26న నిర్వహిస్తున్న మహాధర్నాకు రావాలని వినతి.

చంద్రబాబు పాదయాత్ర ప్రణాలిక ఖరారు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ప్రణాళిక ఖరారు అయింది. ఎన్టీఆర్‌, అంబెద్కర్‌,పూలె,గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి ఆక్టోబర్‌ 2నుంచి మహబూబ్‌ నగర్‌లో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు:కొదాండరాం

హైదరాబాద్‌: తెలంగాణ వాదులంత శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అధికారంలో ఉన్నవారు రెచ్చగొట్టి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని జేఏసీ చైర్మన్‌ కోదాండరాం అన్నారు. తెలంగాణ కవాతు శాంతియుతంగా నడిచేలా చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ కవాతును…

యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెల్తున్నాయి

హైదరాబాద్‌: కేంద్రంలో ఉన్న యూపీఏ ఏకపక్ష నిర్ణయాలవల్లే భాగస్వామ్యపక్షాలు బయటకు వెళ్లిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం తమకు ఆరాటంలేదని, ఎన్నికలు రావాలని కోరుకోవట్లేదన్నారు.

బొబ్బిలిలో బాణసంచ పేలిన ఘటనలో మరోకరి మృతి

బొబ్బిలి: బాణసంచా పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. బుధవారం నాటికి 5గురు మృతి చెందార. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం యపారాది గ్రామంలో మంగళవారం రాత్రి బాణసంచ పేలిన ఘటనలో 5గురు మృతి చెందారు. సంఘటన స్థలంలో…