Wednesday, 11 November 2026

వార్తలు

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు. కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. కేంద్రం అవినీతి  బిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని ఆద్వానీ…

హంద్రినీవాకు నీరు విడుదలపై మంత్రి హామీ

హైదరాబాద్‌: హంద్రినీవాకు నీరు విడుదల చేయాలని మంత్రి సుదర్శనరెడ్డిని సీపీఐ బృందం కలిసింది. శ్రీశైలం నుంచి హంద్రినీవాకు నీరు విడుదల చేస్తామని మంత్రి సుదర్శన రెడ్డి హామి ఇచ్చారని సీపీఐ నేత రామకృష్ణ తెలియజేశారు.

ఆలీఖాన్‌ పీటీ వారెంట్‌పై విచారణకు సీబీఐకు అనుమతి

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి సహాయకుడు ఆలీఖాన్‌ను పీటీ వారెంట్‌పై విచారించేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతి నిచ్చింది. ప్రస్తుతం ఏఎంసీ కేసులో  బెంగుళూరు జైలులో ఆలీఖాన్‌ నిందితుడు.

14వ తేదీన ఇంజీనీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపు వివరాలు

హైదరాబాద్‌: ఈ నెల 14వ తేదీ శుక్రవారం సాయంత్రం  6గంటలకు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు  వివరాలు వెల్లడిస్తున్నట్లు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రధానాధికారి చెప్పారు. ఎంపికైన కళాశాలల వివరాలు ఎన్‌ఎంఎస్‌ల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తారు. అలాగే ఎంపికైన…

పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోత ఎత్తి వేత

పటాన్‌చెర్వు పారిశ్రామిక వాడకు విద్యుత్తు కోతను ట్రాన్స్‌కో ఎత్తి వేసింది. చిన్నతరహా పరిశ్రమలు పూర్తి విద్యుత్తును వాడుకోవచ్చునని ట్రాన్స్‌కో అధికారులు తెలియజేశారు. అన్ని పరిశ్రమలకు సాయంత్రం  6నుంచి రాత్రి 10 గంటల వరకు కేవలం బల్బులకు మాత్రమే అనుమతి…

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

డీల్లీ బొగ్గు కేటాయింనుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా ంాష్ట్రపతిని కోరారు కేంద్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని అద్యానీ…

రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎన్‌. శైలజానాథ్‌ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఈ రొజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులో దాగి ఉన్న సృజనాత్మకతకు శాస్రసాంకేతిక విజ్ఞానాన్నిజోడించి నూతన అవిష్కరణలు చేసేందుకే ఇన్‌స్పైర్‌…