Wednesday, 11 November 2026

వార్తలు

మంచివారు రాజకీయల్లోకి రాలేకపోతున్నారు

విజయనగరం :నిజాయితీ పరులు నెగ్గాలంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసమని ల్‌క్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాచణ అన్నారు. కనీసం రూ.5కోట్లు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని విజయనగరంలో వ్యాఖ్యానించారు. మంచివారు రాజకీయలో రాలేకపోతున్నారని అవేదన వ్యక్తం…

కరాచీ ఆగ్ని ప్రమాదంలో 100కి చేరిన మృతుల సంఖ్య

కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ ఆగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 100కి చేరింది. 50 మంది  క్షతగాత్రులు కరాచీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలం  వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.…

యూనిఫారం వేససుకురాలేదని విద్యార్థులను చావబాదిన ప్రధానోపాధ్యాయుడు

తెనాలి :పాఠశాలకు యూనిఫారం వేససుకురాలేదన్న కారణంతో 9న తరగతి చదువుతున్నషేక్‌ సాదద్‌లను తెనాలి కోగంటి శివయ్య మున్సిపల్‌ హైస్కూల్‌ ప్రదానోపాధ్యాయులు ప్రసన్నాంజనేయులు చావబాదారు.కేబుల్‌ వైరుతో విద్యార్ధులను రక్తం కారేలా కోట్టడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెనాలి పట్టణత్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు…

లాం గ్రామంలో రోడ్డు ప్రమాదం-నలుగురి మృతి

గుంటూరు : తాడికొండ మండలం లాం గ్రామ సమీపంలో ఫోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులును సమీప ఆసుప్రతికి తరలించారు

గురుకుల్‌ ట్రస్టు భూముల వివాదాల పరిష్కారం కోసం కమిటీ

హైదరాబాద్‌: నగర శివార్లోని గురుకుల్‌ ట్రస్‌& భూముల అక్రమణల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెలువరించింది. వివాదాల్ని పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగించాలని సూచిందచింది. దరఖాస్తుదారుల…

కూతురుతో సహ తల్లి ఆత్మహత్యాయత్నం

వరంగల్‌: కొత్తగూడ మండలం రాజిరెడ్డిపల్లెలో కుటుంబకలహాలతో తల్లి, కూతుళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి  విషమంగా ఉంది. కుటుంబసభ్యులు ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

న్యూబ్రిటన్‌లో భూకంపం

లండన్‌: న్యూబ్రిటన్‌ పీఎస్‌జీ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత 5.6గా నమోదైంది.

కరాచీ అగ్ని ప్రమాదంలో 73 కి చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లోని కరాచీలో ఓవస్త్ర పరిశ్రమలోచోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మౄతుల సంఖ్య 73కి చేరింది. పలువురు క్షతగాత్రులు కరాచీలోని వివిద అసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. ప్రమాద స్థలం వద్ద సహయక చర్యలు కోనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి కరాచీలోని…

ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: దక్కటి మండలం కుప్రాయపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు.30 ఎర్ర చందనం దుంగలను ఓ వాహనంలో తమిళనాడుకు తరలిస్తుండగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4లక్షల ఉంటుందని తెలియజేశారు.

నేటి నుంచి కేరళలో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేరళకు రానున్నారు. ఈ ఉదయం 11.25 ఢిల్లీ నుంచి ప్రధాని కోచీ విమానాశ్రయానికి చేరుకుంటారు. కోచీలో ఎమెర్జింగ్‌ కేరళ కళామండలంలో జరిగే కార్యక్రామానికి హాజరవుతారు. గురువారం కోచీ…