అసోంలో పేలుడు
అసోం: బొంగయ్గావ్లో ఫ్లైఓవర్ వద్ద పేలుడు సంభవించి ముగ్గురికి గాయాలయ్యాయి.
అసోం: బొంగయ్గావ్లో ఫ్లైఓవర్ వద్ద పేలుడు సంభవించి ముగ్గురికి గాయాలయ్యాయి.
కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్ స్పీడ్బ్రూకర్ వద్ద మోపెడ్, మోటర్సైకిల్ను ఢీకొనడంతో ఎక్కల వేణు( 25), తాడిపత్రి శ్రావణ్ (34)లుతీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గ మధ్యంలో చని పోయారు.…
కోహెడ: మండలంలోని సిద్దిపేట-హుస్నాబాద్ ప్రధాన రహదారి సముద్రాల, ఇందిరానగర్ స్వీడ్బ్రెకర్ వద్ద మోపెడ్, మోటారుసైకిల్ను ఢీకొనటంతో ఎక్కల వేణు (25), తాడిపత్రి శ్రావణ్ (34)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుస్నాబాద్ వ్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చినిపోయారు. వేణు కోహెడ…
హైదరాబాద్: విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెన్యా అనువైందని కెన్యాజపాన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రాయబారి సుమియుకి ఒట్సుకి అన్నారు. హైదరాబాద్లోని ఫ్యాప్సీ భవన్లో వాణిజ్య పెట్టుబడులపై జరిగిన సమావేశంలో కన్యాదేశపు వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే భారత్కు చెందిన…
న్యూఢిల్లీ: భారత్ పాలస్తీనాకు 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. భారత ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, పాలస్తీనా అధారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పశ్చిమా ఆసియా, గల్ఫ్లో నెలకొన్న…
హైదరాబాద్: హైబ్రీడ్ వరిపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో రెండోరోజైన మంగళవారం 32 దేశాల నుంచి వచ్చిన 400 మంది పరిశోధకలు చర్చల్లో పాల్గొన్నారు. మరింత దిగుబడి సాధించడానికి తీసుకోవలసిన చ్యలపై ప్రధానంగా దృష్టిసారించారు. మధ్యాహ్నం వరకూ చర్చల అనంతరం…
పాట్నా: బొగ్గు క్షేత్రాల కేటాయింపు అంశంపై పార్లమెంట్ను స్తంభింప చేసిన భాజపాపై కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సిధియా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. భాజపా అగ్రనేతలు నితిన్గడ్కరీ, సుష్మాస్వరాబ్, నరేంద్రమోడీ సన్నిహితులకు కూడా బొగ్గు…
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు అడ్డుపడినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగబోదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ పాల్వాయి గోవర్దన్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై ఇంకా సంప్రదింపులు అవసరం లేదని, అతి త్వరలో నిర్ణయం వెలువడుతుందని ధీమా వ్యక్తం చేశారు.…
హైదరాబాద్: తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్రావు మంగళవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో పంతాలు పట్టింపులకు పోవద్దని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. తన…
హాంకాంగ్: అల్ఖైదా నేత అమన్ అల్ జవహరి తమ ఉపనేత అబూ యాహ్వా అల్ లిబి మృతిని నిర్ధరించారు. జవహరి విడుదల చేసిన వీడియోలో ఈ విషయం వెల్లడైంది. 9/11 దాడుల వార్షికోత్సవం నాడే ఈ వీడియోను విడుదల…