Wednesday, 11 November 2026

వార్తలు

కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత

నిరసనకారులపై పోలీస్‌ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు. రియాక్టర్లలో…

అసెంబ్లీ, సీఎం ప్రజా సమాచార అధికారులకు సమన్లు

హైదరాబాద్‌: రదఖాస్తుదారునికి సెక్షన్‌4(1)(బి) సమాచారం ఇవ్వనందుకు అసెంబ్లీ, సీఎం కార్యాలయ ప్రజా సమాచార అధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్‌ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న కమిషన్‌ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

రాష్ట్రంలో తుపాను విపత్తుల నుంచి రక్షణకు పటిష్ఠ వ్వవస్థ ఏర్పాటు

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిధి గృహంలో జాతీయ విపత్తు నిర్వహణ అధారిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. తుపాను, ఇతర విపత్తుల వల్ల రాష్ట్రంలో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించారు. కోస్తా జిల్లాల్లో రూ.758కోట్లతో 215కల్లా పటిష్ఠవ్వవస్థ ఏర్పాటు…

కర్ణాటక మాజీ సీఎం సదానందగౌడపై విచారణ

బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. నకిలీ ధ్రువ పత్రాలతో భూమి కొనుగోలు చేశారని సదానందగౌడపై అభియోగాలున్నాయి.

జగన్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం

ఢిల్లీ: జగన్‌ బెయిల్‌కేసులో సుప్రిం కోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఈ నెల 14న జగన్‌ బెయిల్‌ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

సాయంత్రం శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో కేసీఆర్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శ్రీప్రకాష్‌ జైస్వాల్‌తో టీఆర్‌ఎస్‌ అధినేత  కే. చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ బృందం మంత్రిని కలిసుకుంటారు. సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఆదాయపు పన్ను…

మచిలిపట్నం పోలీసుస్టేసన్‌ ముందు పేలుడు

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు పేలుడు సంబవించింది. దీంతో కిలోమీటరు మేరా శబ్ధం వినిపించింది. సమీపంలోని తితిదే కల్యాణమండపం ప్రహారి గోడ కూలిపోయింది.

భూ హక్కుల బదిలీ విధానంపై సమీక్షకు మంత్రివర్గ ఉప సంఘం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అక్రమణదారులకు వాటి హక్కుల బదిలీపై ఉన్న విధానాన్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రీ సహా మున్సిపల్‌, సాంఘీక సంక్షేమ, పౌరసరఫరాలు, భారీ పరిశ్రమలశాక మంత్రులు ఇందులో సభ్యులుగా…

గుడివాడ టికెట్‌ రావి వెంకటేశ్వరరావుకే:చంద్రబాబు

హైదరాబాద్‌: గుడివాడ మాజి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు పమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గుడివాడలో ఎన్టీఆర్‌ పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు ఆయన గెలుపు కోసం రావి…

రాష్ట్ర పరిస్థితులను గమనిస్తున్నాం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ గులాం నబీ ఆజాద్‌ అన్నారు.