Wednesday, 11 November 2026

వార్తలు

40 టన్నుల అదనపు యూరియా మంజూరు

వరంగల్‌: యూరియా కొరత రైతులకు కన్నీళ్లు పెట్టిస్తోందని ఈటివీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరతపై ఈటీవీ కథనానికి స్పందించి జేడీఏ నాగేశ్వరరావు 40 టన్నుల అదనపు యూరియా…

రెండునెల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభం:సీఎండీ దివాకర్‌ ఆచార్య

కడప: మరో రెండు నెలల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభమవుతుందని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ దివాకర్‌ ఆచార్య తెలియజేశారు. ఆయన ఈరోజు కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద యురేనియం తవ్వకాలను పరిశీలించారు.

ఇది అంతంకాదు, ఆరంభమే: కోదండరాం

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ ర్యాలీ సందర్భంగా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌  కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఇది అంతకరంకాదు. ఆరంభం మాత్రమే నని…

ఆజాద్‌ను కలిసిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం సబీ ఆజాద్‌ను ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలుసుకున్నారు. ఆజాద్‌ లేక్‌వ్యూ అతిధి గృహంలో విడిది చేయగా ఆయనను మంత్రి లుసుకున్నారు. రాజీనామా తదనంతరం పరిణామాలపై ఆజాద్‌కు  మంత్రి…

కొనసాగుతున్న లేపాక్షి రెండో రోజు పర్యాటక ఉత్సవాలు

లేపాక్షి: అనంతపురం జిల్లా లేపాక్షిలోరెండో రోజు పర్యాటక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా  లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో వీరభద్రస్వామి, దుర్గామాత ప్రత్యేక ఆలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. లేపాక్షి ఆలయ నిర్మాత కర్త విరూపణ్ణ విగ్రహాన్ని మంత్రులు వట్టి…

రెట్టింపైన ప్రధాని ఆస్తులు

ఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఆస్థిపాస్తులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. గత ఏడాది ఆయన ఆస్తులు రూ.5.11 కోట్లు కాగా ఈ ఏడాది రూ.10.73 కోట్లని పీఎంవో వెబ్‌సైట్‌ పేర్కొంటోంది. అయితే ప్రధాని మంత్రి వర్గ సహచరుల్లో పలువురు…

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదమే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల విదేశాంగ…

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అట్లాంటా సంస్థ సాయం

హైదరాబాద్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెట్రో అట్లాంటా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసి దాతృత్వాన్ని చాటుకుంది. ఎప్పుడో రాష్ట్రాన్ని వదిలిపెట్టి అమెరికా వెళ్లి స్థిరపడిన వారు…

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త సవాలుగా మారిందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సింగ్‌ అన్నారు. దాన్ని నియంత్రించేందుకు,…

ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుపతి: భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమల పర్యటన ముగించుకుని ఈ రోజు మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి పద్మావతి అతిధిగృహంలో బసచేశారు. ఈ రోజు ఉదయం…