చెన్నై చేరుకున్న రాష్ట్రపతి
చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. సాయంత్రం ఆయన మద్రాస్ హైకోర్టు 150వ వార్షికోత్సవంలో పాల్గోంటారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరిన వెళతారు.
చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. సాయంత్రం ఆయన మద్రాస్ హైకోర్టు 150వ వార్షికోత్సవంలో పాల్గోంటారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరిన వెళతారు.
కాగజ్నగర్ :ఈ నెల 17 నుంచి ముంస్లింల రిజర్వేషన్ల కోసం ఎమ్మార్పీఎన్ ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్వవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు శనివారం న్యూడిల్లీ నుంచి హైదరాబాద్కు ఏపీ ఎక్స్ప్రెన్లో వెళ్త్తుండగా స్థానిక కార్యకర్తలు ఆయనకు కాగజ్నగర్…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కష్టమని కాంగ్రెస్ పార్టీ నేత చిన్నారెడ్డి అన్నారు. వీహెచ్ నిర్వహించిన మేథోమథన సదస్సుకు హాజరై ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: రాజధాని నగర పరిసర ప్రాంతాల్లో ఐటీ సంస్థల విస్తరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో 50 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలియజేశారు. మామిడిపల్లి రావిర్యాల,…
హైదరాబాద్: ఈ నెల 17 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది.
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు మరింత ప్రియం అయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,420లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550లు గా ఉంది. కిలో…
విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి వీటీ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వానలు తెలంగాణ రాయలసీమలో…
మహబూబ్నగర్: తెలంగాణ మార్చ్ను విజయవంతం చేయటానికి రేపటినుంచి 15 తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలు చేపడుతున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. మక్తల్ నియోజకవర్గంలో తెలంగాణ మార్చ్ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
భువనెశ్వర్: కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై పోలీసులు కుట్ర కేసు నమోదు చెశారు గురువారం ఒడిశా అసెంబ్లీముట్టడి సందర్భంగా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళ పోలీసులతో సహ 60 మంది పోలీసులు గాయపడ్డారు ఈనేపథ్యంలో కార్యకర్తలను రెచ్చగొట్టారంటూ పోలీసులు…
నల్గొండ :విద్యుత్ సరఫరా సరిగా లేకపోవటంతో పంటలు ఎండిపొతున్నాయని గరిడేపల్లి మండల రైతులు ఈరోజు అందోళన చెశారు విద్యుత్ ఉప కేంద్రంపై దాడిచెసి ఫర్నీచర్ను ధ్వంసం చెశారు అనంతరం కోదాడ మిర్యాలగూడ రహదారిపై ధర్న చేశారు దీంతో కిలోమీటర్లమేరా…