నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మన్మోహన్
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్కు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్ కావటంతో ఇస్రో చైర్మన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-సి21 వీక్షణకు ఈరోజు షార్కు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు. ఇది వ్దఓ మిషన్ కావటంతో ఇస్రో చైర్మన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వస్తున్నారు
అనంతరం: పట్టణంలో లేపాక్షి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉత్సవాలను ప్రారంభించారు నంది విగ్రహం నుంచి పాఠశాల విద్యార్థులు, కళాకారుల ర్యాలీని అయన ప్రారంభించారు
న్యూఢిల్లీ: రాష్ట్ర డీజీపీల రెండో రోజు సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సముద్ర మార్గాలు ఎంచుకునే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలను ఆరికట్టేందుకు నూతన…
విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు కోస్తాంధ్రపై దట్టమైన మేఘాలు అవరించి ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడా వానలు, తెలంగాణ, రాయలసీమలో…
యాంగాన్: దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లుకు మయన్మార్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈబిల్లు నుంచి 5 మిలియన్ డాలర్ల కనీస…
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెక్లెస్ రోడ్లో ర్యాలీ నిర్వాహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, భూపరిపాలన శాఖ కమిషనర్ శ్యాముల్ తదితరులు హాజరయ్యారు.…
హైదరాబాద్: సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నేడు సమావేశం కానున్నారు. తెలంగాణ అంశంపై కేంద్రానికి స్పష్టత ఇచ్చే అంశంపై నేతలతో చర్చించనున్నారు. ఈ భేటీకి ఎర్రన్నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల, కోడెల, సోమిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
బీజింగ్: చైనాలో చోటుచేసుకున్న వరస భూకంపాల ఘటనలో మృతుల సంఖ్య 80కి చేరింది. ఏడు వందల మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా సరిహద్దులో యన్నవ్, గైజా ప్రాంతంలో నిన్న వరస ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వీటిలో…
గుంటూరు: నగరంలోని శ్రీనివాసరావు పేట అరవై అడుగుల రోడ్డులో శుక్రవారం అర్థరాత్రి ఇద్దరు అన్నదమ్ములు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు వీరిని కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమైఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ మేధోమథన సదస్సు నేడు జూబ్లీహాల్లో ఉదయం 10 గంటలకు జరగనుంది. పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పీసీసీ మాజీ ఆధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపౌ నేతలు చర్చించనున్నారు.