సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టుల దాడి
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా పోలంపల్లిలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడిచేశారు. వారు పావుగంటపాటు కాల్పులు జరపగా జవాన్లు తిప్పికొట్టినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా పోలంపల్లిలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడిచేశారు. వారు పావుగంటపాటు కాల్పులు జరపగా జవాన్లు తిప్పికొట్టినట్లు సమాచారం.
అంగీ చింపుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యే సెప్టెంబర్ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ శాసనసభలో ఆయన చొక్కా చించేసుకున్నాడు. ఈ సంఘటనతో శానససభ రెండు…
కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని మైనింగ్ సంస్థలను ఆదేశించింది. ఏ కేటగిరిలో ఉన్న మైనింగ్ సంస్థలు…
పాక్లో ఆత్మాహుతి దాడి ముగ్గురు మృతి ఇస్లామాబాద్, సెప్టెంబర్ 3 (జనంసాక్షి): అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా…
వరంగల్: భారీ వర్షానికి ఆత్మకూరు మండలం సింగారంలో వాగు ఉధ్దృంగా ప్రవహిస్తోంది. వాగు మధ్యలో కారు చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులన్నట్లు సమాచారం. స్థానికులు తాడు సహాయంతో కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నింస్తున్నారు.
దియార్బకీర్(టర్కీ) : టర్కీలో కుర్దు తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో 29 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి నిషేధిత కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ సభ్యులు తుపాకులు, రాకెట్ లాంఛర్లతో టర్కీ ఆగ్నేయ ప్రాంతంలోని బెతుస్సేబావ్లో ఉన్న భద్రతా…
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్న చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా (సీజేఐ) ఎన్హెచ్ కపాడియా తన తర్వాతి సీజేఐగా సీనియర్ జడ్జి జస్సిస్ అల్లామన్ కబీర్ని సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి.…
హైదరాబాద్: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు కటాఫ్ మార్కుల్ని మార్చింది. కొత్తగా కటాఫ్ మార్కుల్ని 91గా నిర్ణయించింది. తాజా కటాఫ్ మార్కులతో 848 మంది మెయిన్స్కు అర్హత కోల్పోనున్నారు.
అమెరికా కాన్సులేట్ వాహనం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి ఇస్లామాబాద్: అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు అమెరికన్లు సహా 19 మంది…
న్యూఢిల్లీ: కర్ణాటకలో ఇనుప ఖనిజం గనుల తవ్వకాలపై విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు పాక్షికంగా ఎత్తివేసింది. లీజు నిబంధనలు ఉల్లంఘించని కంపెనీలకు మాత్రమే వర్తించేలా నిషేధాజ&ఙల్ని సడలించింది. కూటగిరీ-ఎగా వర్గీకరించిన 45 లీజుల్లో తవ్వకాలకు అనుమతించవచ్చని సీఈసీ సఫారసు చేసింది.…