Wednesday, 11 November 2026

వార్తలు

లక్ష్మణ్‌, సునీల్‌ జోషిలకు కర్ణాటక క్రికెట్‌ ప్రతినిధుల సన్మానం

బెంగళూరు: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వి.వి.ఎస్‌. లక్ష్మన్‌, సునీల్‌ జోషిలను కర్ణాటక క్రికెట్‌ సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది. భారత్‌, న్యూజిల్యాండ్‌ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మూడవ రోజు ఆటను వారు వీక్షించారు. అనంతరం…

కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల కోరుతూ మాజీమంత్రి దీక్ష

అవనిగడ్డ: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్దప్రాసాద్‌ నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. నాగార్జున సాగర్‌ నుంచి నీటివిడుదల చేయవద్దంటూ కోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం…

సత్యసాయి బాబా ఆస్తుల సమాచారం వెల్లడి

అనంతపురం: సత్యసాయి బాబా ఆస్తులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆయన సహాయకుడు సత్యజిత్‌ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాకు సత్యసాయి డిక్లరేషన్‌ పేరుతో మెయిల్‌ పంపించారు. 1967లో సత్యసాయి రిజిస్ట్రేషన్‌ చేసిన పత్రాలను వెల్లడించారు. దీనిలో…

వేధింపులపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు

హైదరాబాద్‌: రెవెన్యూ ఉద్యోడులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం ఆరోపించింది. జిల్లా అధికారులు తహసీల్దార్లపై అనవసరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, పోలీసు కేసులు నమోదు చేయడం సరికాదని సంఘం అధ్యక్షుడు ఎం.శివశంకర్‌, ప్రధాన…

శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు

వరంగల్‌: రాష్ట్ర శాసనసభ సమావేశాలు త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమాణారెడ్డి వరంగల్‌లో ప్రకటించారు. విద్యుత్తు సమస్యను తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని, ఆపార్టీ నేతలు పగటివేషగాళ్లలా వ్వవహరిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. ప్రజలకు…

ఈనెల 4నుంచి ఎస్‌.ఎష్‌.ఐ మహాసభలు

హైదరాబాద్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ 14వ అఖిలభారత మహాసభలు ఈనెల 4నుంచి 7 వరకూ తమిళనాడులోని మధురైలో జరుగుతాయని ఎస్‌.ఎఫ్‌.ఐ జాతీయనేత చంద్రమోహన్‌ తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి 174మంది ప్రతినిధులు మహాసభకు హాజరుకానున్నట్లు చంద్రమోహన్‌ వెల్లడించారు. 700మంది…

చురుగ్గా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా చురుగ్గా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణకోస్తా రాయలసీమలో జల్లులు కురిసే అవకాశం ఉంది.

బోధన ఫీజులు చెల్లించాలంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో దీక్ష

విజయవాడ: బీసీలతో పాటు అర్హులైన అందరు విద్యార్థులకు బోధన ఫీజులు చెల్లించాలంటూ విజయవాడలో తెలుగు యువత, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అర్హులైన అందరికీ పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని…

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 17నుంచి మెయిన్స్‌ పరీక్షలు ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఈకెల 5నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌…

చీరాలలో దక్షిణభారత బ్యాడ్మింటన్‌ పోటీలు

చీరాల: 68వ దక్షిణ భారత అంతరాష్ట్ర బ్యాడ్మింట్‌ పోటీలు చీరాలలో ప్రారంభమయ్యాయి. స్థానిక రోటరీ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ఈ పోటీలను స్థానిక శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ ప్రారంభించారు.