Wednesday, 11 November 2026

వార్తలు

యాజమాన్య కోటాపై నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉద్దేశించిన జీవో సోమవారం జారి కానుంది. దీనికి సంబంధించిన దస్త్రం పై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతకం చేశారు.

దూలికట్టలో ప్రబలిన అతిసారం

శాంతినగర్‌:(దూలికట్ట): కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామంలో అతిసార ప్రబలుతోంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (35) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనతో గత వారం  రోజుల్లో అతిసారంతో మృతి…

తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగి వరద నీరు

ఖమ్మం: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 35,500 క్యూసెక్కుల నీటిని కిందికకి విడుదల చేస్తున్నారు.

సీఎం కర్నూలు పర్యటన వాయిదా

కర్నూలు: నేటి నుంచి మూడు రోజులపాటు కర్నూలు జిల్లాలో జరగనున్న సీఎం ఇందిరమ్మబాట కార్యక్రమం వాయిదా పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఏటీఎస్‌ అధికారులు సీఎం హెలికాప్టర్‌ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో అధికారులు సీఎం పర్యటనను వాయిదా…

ఢిల్లీలో పెచ్చురిల్లిన హింస పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

మయూర్‌ విహార్‌ వద్ద ఘటన పోలీసుల కాల్పులు ఒకరి మృతి, పలువురికి గాయాలు న్యూఢిల్లీ , సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై…

మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ వద్ద పోలీసులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షన ఉద్రిక్తతకు దారితీసింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్‌ లేదన్న కారణంతో కానిస్టేబుల్‌ అడ్డుకోవడంతో అతను కింద పడిపోయాడు. కానిస్టేబుల్‌ తీరుపై స్థానికులు తీవ్ర…

రేపు ముగియనున్న ప్రజాపోరు యాత్ర

హన్మకొండ: తెలంగాణ ప్రక్రియ రోడ్‌ మ్యాప్‌ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేపట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారంతో ముగియనుంది. దీని ముగింపు సభ వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదనంలో నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ…

ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం

న్యూఢిల్లీ: నెహ్రూెకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నిలో భారత్‌ విజయం సాధించింది. ఫైనల్లో కామెరూన్‌పై విజయం సాధించి కప్‌ను మూడోసారి కైవశం చేసుకుంది. పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో కామెరూన్‌పై భారత్‌ గెలుపొందింది. గతంతో 2007, 2009 కూడా భారత్‌ విజేతగా…

తుంగభద్ర జలశయం నుంచి 3గేట్ల ద్వారా నీటి విడుదల

హొస్సేట: తుంగభద్ర జలాశయం నుంచి ఆదివారం డ్యాంలోని 3గేట్లను అడుగుమేర ఎత్తి 4800 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేశారు. గత సంవత్సరం ఆగస్టు 5వ తేదీకల్లా గేట్లను ఎత్తివేశారు. ఈ ఏడాది తుంగభద్ర పూర్తిగా నిండటానికి ఓ…

బొగ్గు కేటాయింపులపై న్యాయ విచారణ జరిపించాలి: సురవరం

న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా యూపీఏ-2 హయాంలో రూ.ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సరువరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై పార్లమెంటులో భాజపా వ్వవహార శైలినీ ఆయన దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణంపై…