రెండు వికేట్లు కోల్పోయిన భారత్
బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి. 40 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే గంభీర్ వికెట్‌ను కోల్పోయింది. సౌతీ బౌలింగ్‌లో గంభీర్…

