Tuesday, 10 November 2026

వార్తలు

వైకల్య విజేతకు 32వేల సాయం అందించిన ‘జనంసాక్షి’ పాఠకులు

జగిత్యాల: వైకల్య విజేతను ప్రోత్సహిద్దామంటూ ‘జనంసాక్షి’లో పక్షం రోజులపాటు వరుసగా ప్రచురించిన కథనానికి విశేషస్పంధన లభించింది. ఈ వైకల్య విజేతకు దాతలనుంచి 32,000 వేల సాయం అందింది. ఈ మొత్తన్ని డా|| విజయేందర్‌ రెడ్డి చేతులమీదుగా అందించారు. జగిత్యాల…

నాటో దళాలపై ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌: నాటో దళాశాలపై తాబిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పపాడ్డారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా 12 మంది  మృతిచెందారు.  50 మందికి పైగా గాయపడివుంటారని అధికారులు భావిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

భారత్‌ స్కోరు 119/4

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 32 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది, కొహ్లీ 2, రైనా 35 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో సౌతీ,…

ఈ నెల 4న దేశవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

హైదరాబాద్‌: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏకు వ్యతిరేకంగా ఈ నెల 4న దేశ వ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ, యూత్‌ అగెనెస్ట్‌ సంస్థ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని పర్యవేక్షణలో బొగ్గు కుంభకోణం జరగడం దేశానికి అవమానకరమని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి…

నందిగామాలో తెదేపా ఆందోళన

నందిగాం: కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని, విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని నందిగాం వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తెదేపా ఆందోళన చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో…

సిరిసిల్లలో నేతన్నల’ మనో ధైర్యర్యాలి’

కరీంనగర్‌: సిరిసిల్లలో నేతన్నల ఆధ్వర్యంలో ‘ మనో ధైర్యర్యాలి’ నిర్వహించారు. ఇవాళ జరిగిన ఈ ర్యాలీకి స్థానికు ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నేత కే తారక రామారావు, కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్థిక ఇబ్బందుల్లో…

బాలుని ఆచూకీ లభ్యం

తిరుమల: శ్రీవారి క్షేత్రంలో నిన్న అదృశ్యమైన బాలుని ఆచూకీ లభించింది. నిన్న సాయంత్రం తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న సమయంలో బాలున్ని ఇద్దరు మహిళలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. అనంతరం గాలింపు చేపట్టి మహిళలను…

ఉజ్వల రెస్క్యూ హోం నిర్వాహకులపై స్థానికుల దాడి

హైదరాబాద్‌: రామాంతపూర్‌లోని ఉజ్వల రెస్క్యూ హోం నిర్వహకులపై స్థానికులు  దాడికి దిగారు. అమ్మాయిలను వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సిబ్బందిపై  దాడికి పాల్పడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం  నెలకొంది.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 31,700కు చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 30,900గా ఉంది. కిలో వెండి ధర రూ. 60,000కు…

ఎర్రచందనం పట్టివేత

కడప: కోడూరులో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. కోటి ఉంటుందని తెలియజేశారు. స్మగ్లర్లు వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు.