Tuesday, 10 November 2026

వార్తలు

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో…

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ కార్యాలయంలో నికిచొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని…

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో ధర్నాకు దిగింది. అంతకు ముందు ఎమ్మెల్యేల బృందం టీడీఎల్పీ కార్యాలయంలో…

తెదేపా శాసనసభా పక్షం భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభాపక్షం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. విద్యుత్‌ కోతలపై సచివాలయంలో నిన్న నిరసన చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

గంజాయి తోటలపై దాడులు

మనూరు: మెదక్‌ జిల్లా మనూరు మండలంలోని మావినెల్లి పంచాయతీ పరిధిలో సక్రునాయక్‌ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీని విలువ మూడు కోట్లు ఉంటుందని ఎస్‌ఐ తెలియజేశారు. గ్రామాల్లో ఇంకా గంజాయి సాగుచేస్తున్న…

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

తెనాలి: కృష్టా పశ్చిమ డెల్టా కాలువలకు నీటి సరఫరాలో స్థానిక నీటి పారుదల శాఖ ఇంజినీరు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని రైతులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలోని నీటిపారుదల శాఖ కార్యాలయారికి తాళం వైసి రైతులు ఆందోళనకు…

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నాం 12 గం వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై నిరసన చేపట్టి ప్రధాని రాజీనామా చేయాలని సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును…

కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: రామడుగు మండలంలోని షానగర్‌లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు కిలో మీటరు మేరా నిలిచిపోయాయి.

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగిలోని దోమ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చికిత్స చేశారుజ స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోవడంతో ఈ ప్రమాదంలో…

రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ విస్తృత తనిఖీలు

రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 165 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీటీసీ రమేష్‌ తెలియజేశారు. వాహనాల యజమానులకు రూ. 8 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.