Tuesday, 10 November 2026

వార్తలు

అఫ్గానిస్థాన్‌లో 17 మందిని నరికి చంపిన తాలిబన్లు

కాంరహార్‌: సంగీతానికి తగ్గల్లు నృత్యం చేస్తూ విందును ఆస్వాదిస్తున్న ఓ బృందంపై అఫ్గానిస్థాణ్‌లో తాలిబన్లు అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టారు. విదిలో పాల్గొన్న ఇద్దరు మహిళలతోసహా 17 మంది పౌరుల తలలు నరికి చంపేశారు. ఇది తాలిబన్ల పనేనని…

గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజ్‌భవన్లో గవర్నర్‌ నరసిహన్‌తో భేటీ ఆయ్యారు. ఢిల్లీ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఆయన గరర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 65 లక్షలు

సింహాచలం: శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి హుడీ ఆదాయం 65లక్షల నలభైఏడు వేల రూపాయలు వచ్చినట్లు ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబ చెప్పారు. సోవమారం దేవాలయంలో సిబ్బంది హుండీ లెక్కింపు చేపట్లారు. నగదుతో పాటు 75 గ్రాముల బంగారం, 5 కిలోల…

న్యాయమార్గం తప్పితే మరణించినట్లే

హైదరాబాద్‌: న్యాయమార్గం తప్పితే మరణించినట్లేనని లక్ష్మీనరసిహారావుకు చెప్పానని జస్టిన్‌ నాగమారుతీశర్మ గాలి బెయిల్‌ కేసులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మరింది. హైకోర్టు మాజీ రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు గాలి బెయిల్‌ ప్రతిపాదన తెచ్చారని…

రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌ నేటినుంచి అదనంగా ఇచ్చేందుకు ఎన్‌టీపీసీ అంగీకారం తెలిపింది. ఎన్టీపీసీ ఛైర్మన్‌ అరూవ్‌రాయ్‌ చౌదరితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోనులో మాట్లాడారు. సింహాద్రి పవర్‌ ప్టాంట్‌ నుంచి తక్షణమే విద్యుత్‌ సరఫరా…

సింగరేణిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో బొగ్గు కనుమరుగు

న్యూఢిల్లీ: మరో 60 ఏళ్లలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ చెప్పారు. సిగరేణిలో ప్రస్తుతం 52 మిలియన్‌ టన్నులస్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. ఇదే స్థాయిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో అక్కడ…

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు రాత్రి 8.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమాచారం.

అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు అభివృద్ది పనులకు, పోస్టుల భర్తీకి సీఎం ఇవాళ ఆమోదం తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం భూసేకరణకు 80 కోట్ల రూపాయల అదనపు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఏపీసపీడీసీఎల్‌లో ప్రత్యక్ష నియామకం ద్వారా…

పెరల్స్‌ ఆగ్రో కార్పొరేషన్‌పై సీఐడీ కేసు నమోదు

హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారం పేరుతో డొపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన పెరల్స్‌ ఆగ్రో కార్పోరేషన్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో లభించిన 31 లక్షల 38…

జవహర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ సమావేశం

ఢిల్లీ: నగరంలోని జవహర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మంత్రులు పవన్‌కుమార్‌ బన్సల్‌, నారాయణస్వామి, ముకుల్‌ వాస్నిక్‌, సందీప్‌ దీక్షిత్‌, మోతీలాల్‌ ఓరా, కొందరు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.