Tuesday, 10 November 2026

వార్తలు

బోధనా ఫీజుల చెల్లింపులపై రేపు తుది నిర్ణయం

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం రేపు తుదినర్ణయం తీసుకుంటుందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విద్యుర్థులందరికీ ఒకే రకమైన బోధనా ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. ఏఐసీటీఈ నిబంధనలు పాటించే కళాశాలలు…

సీఎం కార్యాలయం వద్ద ప్రతినిధుల వైఖరిని ఖండించిన మంత్రి మురళి

హైదరాబాద్‌: సచివాలయంలో సీఎం కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న తెదేపా ప్రజాప్రతినిధుల వైఖరిని మంత్రి కొండ్రు మురళి ఖండించారు. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. మరో రెండు వారాల్లో 800 మెగావాట్ల…

సచివాలయంలో సీఎం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త

హైదరాబాద్‌: తెదేపా ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మధ్యలో వెళ్లిపోయిన ముఖ్యమంత్రి రెండోసారి వారితో మాట్లాడి వెళ్లారు. అయినా ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయారని తెదేపా బృందం ఆరోపించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భద్రతాసిబ్బంది…

వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ను చంచల్‌గూడ జైలుకు బదిలీ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ కె. కేశవనాయుడు బదిలీ అయ్యారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ సైదయ్యను చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌గా కె. ఉమాపతిరావును నియమించారు.

తెదేపా బృందంతో మాట్లాడుతు క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయిన సీఎం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యపై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈరోజు సాయంత్రం సీఎంను సచివాలయంలో కలిసింది. గ్యాస్‌ విద్యుత్‌ సమస్యను ఎలా ఆధిగమించాలని ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వారిని ప్రశ్నించారు. తెదేపా బృందంతో మాట్లాడుతూనే సీఎం మధ్యలో క్యాంపు కార్యాలయానికి…

గాలి బెయిల్‌ విషయంలో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో అరెస్టయిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇదే కేసులో అరెస్టైన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు తనను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించాలంటూ గతంలోనే దరఖాస్తు చేశారు. సురేశ్‌…

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వైజీకే మూర్తి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గార్లలో మద్యం దుకాణాలకు సిట్టింగ్‌ అనుమతి కోసం వ్యాపారి నుంచి మూర్తి లంచం డిమాండ్‌ చేసినట్లు…

రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానాన్ని లీజుకు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. సాధారణ విమానాల రాకపోకల సమయానికి వీవీఐపీ రాకపోకల షెడ్యూల్‌కు పొంతన కుదరని సమస్యల వల్ల కొత్త ఎయిర్‌ క్రాఫ్ట్‌లతో పరిష్కారం కాగలదని ప్రభుత్వం…

ఇంజినీరింగ్‌ ఫీజు విషయంలో ఏబీవీపీ నిరసన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా 69 రకాల ఫీజులు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్యవర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన అద్థరాత్రి…

అనుభవం ఉన్నా కాంట్రాక్టర్లకు టెండర్‌ దక్కకుండా చేస్తున్నారు

హైదరాబాద్‌: చిన్న కాంట్రాక్టర్లకు ఎంతో అనుభవం ఉన్నా వారిని టెండర్‌ దక్కకుండా వేధింపులకు గురిచేస్తున్నారని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఈ విధానంతో పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం…