Tuesday, 10 November 2026

వార్తలు

గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయమ్మ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ తెచ్చిన స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ, గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ…

బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను ప్రశ్నించనున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో నిందితుడైన యోగ గురు బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను త్వరలో ప్రశ్నించేందుకు ఎన్‌షోర్‌సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సద్ధమవుతోంది. బాలకృష్ణ తన పాస్‌పోర్టుతో చేసిన విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులకు సంబంధించి విచారించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. రాందేవ్‌…

రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌, బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ : నాగేశ్వరరావు

కూసుమంచి: గ్యాస్‌, బొగ్గు కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిగతా రాష్ట్రాలకు 95 శాతం నుంచి కేటాయింపులకు…

అఫ్గానిస్థాన్‌లో దాదుల్లా మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న నాటో దాడిలో తమ ఉన్నతస్థాయి కమాండర్‌ ముల్లా దాదుల్లా, అతని అనుచరులు మరో 18 మంది మరణించారని పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో అమెరికా మానవ రహిత…

భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

గుంటూరు: సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అయితు బోగీల్లో కిరోసిన్‌ వాసన రావడంతో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆయా బోగీల్లో తనిఖీలు నిర్వహించారు.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సెప్టెంబరులో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు ఇంతకు ముందు అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో మంచి వర్షాలు కురవవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్రంపై నెలకొన్న (ఎల్‌నినో) ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో మార్పులే…

ప్రదానిని కలిసిన జైతాపూర్‌ పోరాట సంఘీభావ కమిటీ

న్యూడిల్లీ: ప్రతిపాదిత జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం భద్రతపై ఆందోళనలు, దాన్ని నిర్మించతలపెట్టిన ఫ్రెంచ్‌ సంస్థ ఆర్థిక యోగ్యతల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని పలువురు రాజకీయ నేతలు ప్రదాని మన్మోహన్‌సింగ్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్రంలో భారీ వర్షాలు

విశాఖ: అప్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా బెంగాల్‌ తీర్మాన్ని ఆనుకుని స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం…

కళాశాల యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి: లింగంపల్లిలోని నల్లగండ్లలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేదింపులు తట్టుకోలేక తేజోనాయక్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నివాసి. ఇతడు కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం…

ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి రోడ్డు ప్రమాదంతో మృతి

సుండుపల్లి: కువైట్‌లో రెండు రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి పంచాయతీకి చెందిన నర్సింహులు గాయపడి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. నర్సింహులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.…