Tuesday, 10 November 2026

వార్తలు

వరంగల్‌ ఎంజీఎంలో చిన్నారుల మృతికి అనారోగ్యమే కారణం

వరంగల్‌:  ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో చిన్నారులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌  కలెక్టర్‌ రాహుల్‌బోజ్జా  స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాడు. చిన్నారుల మృతికి వారి అనారోగ్యమే కారణమని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ది…

ప్రకాశం బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

విజయవాడ:  ప్రకాశం బ్యారేజీలో నీరు తగ్గు ముఖం పడుతుంది. 11అడుగుల నీటి మట్టానికి పడిపోయింది. అధికారులు తూర్పు డెల్టాకు 1806, పశ్చిమ డెల్టాకు 1216, గుంటూరు చానెల్‌కు 345 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఈ సాయంత్రానికి…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మృతదేహాలు

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు తెలుగు యువకుల మృతదేహాలు శక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈనెల 10న అమెరికాలోని ఒక్లామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనురాగ్‌ అంతటి, రావికంటి శ్రీనివాస్‌, ఫణీంద్ర, భాస్కర్‌,…

‘గాలి’ కేసు నవంబర్‌ 28కి వాయిదా

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసులను సండూరు కోర్టు నవంబర్‌ 28 వాయిదా వేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిమిత్తం ఈ…

అసోంలో వదంతులను నమ్మవద్దు:డిజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అసోం వాసులు భయపడాల్సిన అవసరం లేదని, బెంగుళూరు నుంచి ఈవాన్య రాష్ట్రలకు వేళ్లే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన అన్నారు.

పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లకు జాతీయా హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి:ముఖ్యమంత్రి

పశ్చిమగోదావరి:  ఈ రోజు జిల్లాలో ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి  పోలవరంలో పర్యటించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వ్యవహారంలో పలవరం ప్రాజెక్ట్‌ నిర్వసీతులకు పూర్తి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు. పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లకు…

అస్సాం అల్లర్లపై మరోసారి విచారణ జరపాలి: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఈ దేశం మనదన్న ఆత్మవిశ్వాసం కలిగించాలని భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై ఉభయసభలో జరిగిన చర్చలో ఆమె డిమాండ్‌ వ్యక్తం చేశారు. నోటి మాటలు, శాంతి వచనాలు…

300 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం: అరకులో 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

లోక్‌సభలో అసోం శాంతిభద్రతలపై చర్చ

ఢిల్లీ: ఈ రోజు లోక్‌సభలో అసోం శాంతి భద్రతల గూర్చి చర్చ జరుగుతుంది. వలసలు పోతున్న వారు వెనక్కి తగ్గడం లేదు. అసోం ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి, స్వయాన ప్రధాని మంత్రి కూడా వలసలు పోవద్దు వదంతులు నమ్మవద్దని…

నేడు నిమ్మ గడ్డ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇవాళ సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ కొనసాగనుంది.