ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదిలను రేపు ప్రకటిస్తారు
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదిలను రేపు ఉదయ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటిస్తారని మంత్రి పిలాని సత్యనారయణ తెలిపారు. 35వేలకు ఫీజును ప్రభుత్వం భరించాలని కోరతామని ఆయన తెలిపారు. 35వేలకు కళాశాల యాజమాన్యాలు అంగీకరించాయని రేపు ముఖ్యమంత్రితో ఉపసంఘం…

